Friday, July 17, 2020

Maharshi _Maheshbabu » Ide kada      మహర్షి » ఇదే కదా ఇదే కదా నీ కథ

July 17, 2020 Posted by Publisher , , No comments

Song » Ide kada / ఇదే కదా ఇదే కదా నీ కథ
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Inspiring & Motivational Songs
idE kadA idE kadA nI katha 
mugiMpu lEnidai sadA sAgadA 
idE kadA idE kadA nI katha 
mugiMpu lEnidai sadA sAgadA 
nI kaMTi reppalaMcuna 
manassu niMDi poMgina 
O nITi biMduvE kadA 
nuvvetukutunna saMpada 
okkokka j~jApakAniki 
vaMdELla AyuvuMdigA 
iMkenni muMdu vEcenO 
avannI vetukutU pada 



manuShyulaMdu nI katha 
maharShi lAga sAgadA  
manuShyulaMdu nI katha 
maharShi lAga sAgadA    



idE kadA idE kadA nI katha 
mugiMpu lEnidai sadA sAgadA  
idE kadA idE kadA nI katha 
mugiMpu lEnidai sadA sAgadA  
nisvArthameMta goppadO 
I pathamu Rujuvu kaTTadA 
sirAlu lakSha oMpadA 
cirAkSharAlu rAyadA 
niSIdhi eMta cinnadO 
nI kaMTi cUpu ceppadA 
nIlOni velugu paMcagA 
viSAla niMgi cAladA 
manuShyulaMdu nI katha 
maharShi lAga sAgadA 
manuShyulaMdu nI katha 
maharShi lAga sAgadA 
 
youtu.be/oz2otTIhD_k
ఇదే కదా ఇదే కదా నీ కథ 
ముగింపు లేనిదై సదా సాగదా 
ఇదే కదా ఇదే కదా నీ కథ 
ముగింపు లేనిదై సదా సాగదా 
నీ కంటి రెప్పలంచున 
మనస్సు నిండి పొంగిన 
ఓ నీటి బిందువే కదా 
నువ్వెతుకుతున్న సంపద 
ఒక్కొక్క జ్ఞాపకానికి 
వందేళ్ల ఆయువుందిగా 
ఇంకెన్ని ముందు వేచెనో 
అవన్నీ వెతుకుతూ పద 



మనుష్యులందు నీ కథ 
మహర్షి లాగ సాగదా  
మనుష్యులందు నీ కథ 
మహర్షి లాగ సాగదా  
  
ఇదే కదా ఇదే కదా నీ కథ 
ముగింపు లేనిదై సదా సాగదా  
ఇదే కదా ఇదే కదా నీ కథ 
ముగింపు లేనిదై సదా సాగదా  
నిస్వార్థమెంత గొప్పదో 
ఈ పథము ఋజువు కట్టదా 
సిరాలు లక్ష ఒంపదా 
చిరాక్షరాలు రాయదా 
నిశీధి ఎంత చిన్నదో 
నీ కంటి చూపు చెప్పదా 
నీలోని వెలుగు పంచగా 
విశాల నింగి చాలదా 
మనుష్యులందు నీ కథ 
మహర్షి లాగ సాగదా 
మనుష్యులందు నీ కథ 
మహర్షి లాగ సాగదా 
 
 youtu.be/oz2otTIhD_k

0 comments:

Post a Comment