Saturday, July 18, 2020

Maharshi _Maheshbabu » Evarestanchuna      మహర్షి » ఎవరెస్టoచున పూసిన రోజా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Evarestanchuna / ఎవరెస్టoచున పూసిన రోజా

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Pooja Hegde / పూజా హెగ్డే  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Hema chandra / హేమచంద్ర ,  Vishnupriya Ravi / విష్ణుప్రియ రవి ,Song Category : Love & Romantic Songs
sAAKI
 
F :
kalaganE kalalakE kanulanE ivvanA 
idi kalE kAdani RujuvunE cUpanA 
 
pallavi 
 
M : 
evaresTaocuna pUsina rOjA 
puvvE O cirunavvE visiriMdE 
TeliskOpaMcuki cikkani tArE 
nAtO prEmalO cikkAvaMTuMdE
nAlO nuMci nannE teMci 
mEGaM lOMci vEgaM peMci ettuku pOtOMdE
evaresTaocuna pUsina rOjA 
puvvE O cirunavvE visiriMdE 
TeliskOpaMcuki cikkani tArE 
nAtO prEmalO cikkAvaMTuMdE



 F :
kalaganE kalalakE kanulanE ivvanA 
idi kalE kAdani RujuvunE cUpanA 
M : 
vajrAluMDE ganilO 
egabaDu veluturulEvO 
edurugA nuvvE naDicostuMTE 
kanabaDu nA kaLLallO 
F : 
varNAluMDE gadilO 
kurisE raMgulu EvO 
pakkana nuvvE nilabaDi uMTE 
merisE nA ceMpallO 
M : 
nObel praisuMTE nIkE PrIjaMtE 
valapula sabjekT lO
evaresTaocuna pUsina rOjA 
puvvE O cirunavvE visiriMdE 
TeliskOpaMcuki cikkani tArE 
nAtO prEmalO cikkAvaMTuMdE 
F :
kalaganE kalalakE kanulanE ivvanA 
idi kalE kAdani RujuvunE cUpanA 



www.youtube.com/watch
సాకీ
F :



కలగనే కలలకే కనులనే ఇవ్వనా 
ఇది కలే కాదని ఋజువునే చూపనా 



పల్లవి 



M : 
ఎవరెస్టoచున పూసిన రోజా 
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే 
టెలిస్కోపంచుకి చిక్కని తారే 
నాతో ప్రేమలో చిక్కావంటుందే
నాలో నుంచి నన్నే తెంచి 
మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకు పోతోందే
ఎవరెస్టoచున పూసిన రోజా 
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే 
టెలిస్కోపంచుకి చిక్కని తారే 
నాతో ప్రేమలో చిక్కావంటుందే



 F :
కలగనే కలలకే కనులనే ఇవ్వనా 
ఇది కలే కాదని ఋజువునే చూపనా 
M : 
వజ్రాలుండే గనిలో 
ఎగబడు వెలుతురులేవో 
ఎదురుగా నువ్వే నడిచొస్తుంటే 
కనబడు నా కళ్ళల్లో 
F : 
వర్ణాలుండే గదిలో 
కురిసే రంగులు ఏవో 
పక్కన నువ్వే నిలబడి ఉంటే 
మెరిసే నా చెంపల్లో 
M : 
నోబెల్ ప్రైసుంటే నీకే ఫ్రీజంతే 
వలపుల సబ్జెక్ట్ లో
ఎవరెస్టoచున పూసిన రోజా 
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే 
టెలిస్కోపంచుకి చిక్కని తారే 
నాతో ప్రేమలో చిక్కావంటుందే 
F :
కలగనే కలలకే కనులనే ఇవ్వనా 
ఇది కలే కాదని ఋజువునే చూపనా 



www.youtube.com/watch

0 comments:

Post a Comment