Song » Choti Choti baathen / చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే
Song Details:Actor :
Allari Naresh / అల్లరి నరేష్ ,
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Pooja Hegde / పూజా హెగ్డే ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Sree Mani / శ్రీ మణి ,Singer :
Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Song Category : Friendship
cOTi cOTi cOTi cOTi cOTI cOTI bAtE mIThi mIThi mIThi mIThi mIThI mIThI yAdE O ... cOTi cOTi cOTi cOTi cOTI cOTI bAtE mIThi mIThi mIThi mIThi mIThI mIThI yAdE O paricayaM eppuDU cinnadE I celimikE kAlamE cAladE ennO vEla kathalu are iMkO katha modalu ennO vEla kathalu are iMkO katha modalu cOTi cOTi cOTi cOTi cOTI cOTI bAtE O ... mIThi mIThi mIThi mIThi mIThI mIThI yAdE O ..yE ... caraNaM ATalAgA pATalAgA nErcukuMTE rAnidaMTa snEhamaMTE EmiTaMTE pustakAlu ceppalEni pAThaM aMTA kOrukuMTE cEradaMTA vaddu^^aMTE veLLadaMTa nEstamaMTE EmiTaMTE kannavALLu ivvalEni AsthEnaMTA istU nIkai prANaM paMcistU tana aBimAnaM nIlO prati oMTari taruNaM ceripEstU ennO vEla kathalu are iMkO katha modalu cOTi cOTi cOTi cOTi cOTI cOTI bAtE mIThi mIThi mIThi mIThi mIThI mIThI yAdE caraNaM gurtulEvI lEninADu bratikinaTTu gurtu rAdE tiyyanaina j~jApakAllA guMDelOna accayEvi sAvAsAlE bAdhalEvI lEninADu navvukainA viluvuMDadE kaLLalOna kannILLunnA pedavullO navvu ceragadE snEhaM vallE nI kaShTaM tanadaMTU nI kalanE tanadigA kaMTU gelupuni mAtraM nIkE vadilEstU ennO vEla kathalu are iMkO katha modalu cOTi cOTi cOTi cOTi cOTI cOTI bAtE mIThi mIThi mIThi mIThi mIThI mIThI yAdE www.youtube.com/watch
చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే ఓ ... చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే ఈ చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే ఓ ... మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే ఓ ..యే ... చరణం ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంటా కోరుకుంటే చేరదంటా వద్దుఅంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్థేనంటా ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే చరణం గుర్తులేవీ లేనినాడు బ్రతికినట్టు గుర్తు రాదే తియ్యనైన జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవీ లేనినాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదంటూ నీ కలనే తనదిగా కంటూ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే /www.youtube.com/watch
0 comments:
Post a Comment