Song » Sree ranga ranganaathuni / శ్రీరంగ రంగనాథుని
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Sukanya / సుకన్య ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Folk Songs
gaMgaashaMkaasa kaavEri shrIraMgEsa manOhari kaLyaaNakaari kalusaani namastEstu shubhaacari aa..aa..aa..aa..aa shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE nIlavENilO nITimutyaalu.. kRuShNavENilO alalagItaalu.. nIlavENilO nITimutyaalu nIrajaakShuniki pUlugaa kRuShNavENilO alalagItaalu kRuShNagItalE paaDagaa shrIraMga raMganaadhuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE kRuShNa tIraana amaraavatilO shilpakaLaavaaNi palikina shRutilO alalai poMgEnu jIvana gItaM kalalE palikiMcu madhusaMgItaM callagaa gaali pallakilOna paaTa UrEgagaa velluvai guMDe pallepadamallE pallavai paaDagaa shrItyaagaraajakIrtanai saagE tiyyanI jIvitaM shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE nIlavENilO nITimutyaalu nIrajaakShuniki pUlugaa kRuShNavENilO alalagItaalu kRuShNagItalE paaDagaa shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE gaMganu maripiMcu I kRuShNavENi velugulu pravahiMcu telugiMTi raaNi paapaala hariyiMcu paavanajalamu paccaga I nEla paMDiMcu Palamu I yETi nITipaayalE tETagItulE paaDagaa sirulennO paMDi I bhuvi swargalOkamai maaragaa kallakapaTamE kaanaraani I pallesImalO shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE nIlavENilO nITimutyaalu nIrajaakShuniki pUlugaa kRuShNavENilO alalagItaalu kRuShNagItalE paaDagaa shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIraMga raMganaathuni divya rUpamE cUDavE shrIdEvi raMganaayaki naamaM saMtataM paaDavE
గంగాశంకాస కావేరి శ్రీరంగేస మనోహరి కళ్యాణకారి కలుసాని నమస్తేస్తు శుభాచరి ఆ..ఆ..ఆ..ఆ..ఆ శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటిముత్యాలు.. కృష్ణవేణిలో అలలగీతాలు.. నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే కృష్ణ తీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శృతిలో అలలై పొంగేను జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా వెల్లువై గుండె పల్లెపదమల్లే పల్లవై పాడగా శ్రీత్యాగరాజకీర్తనై సాగే తియ్యనీ జీవితం శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే గంగను మరిపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి పాపాల హరియించు పావనజలము పచ్చగ ఈ నేల పండించు ఫలము ఈ యేటి నీటిపాయలే తేటగీతులే పాడగా సిరులెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
0 comments:
Post a Comment