Sunday, July 26, 2020

Magadheera » Panchadara      మగధీర » పంచదారా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Panchadara / పంచదారా

Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Kajal / కాజల్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Anuj Guruwara / అనూజ్ గురువార ,  Rita / రీటా  ,Song Category : Love & Romantic Songs
paMchadaaraa bommaa bommaa, paTTukOvaddanakammaa..

 maMchupUla kommaa kommaa, muTTukOvaddanakammaa..

 chEtinE taakoddaMTE, ceMtakE raavaddaMTE emavutaanammaa..

 (ninu poMdETaMduku puTTaanEgummaa

 nuvu aMdakapOtE vRudhaa I janmaa) -2



 puvvupaina cheyyestE, kasiri nannu tiTTiMdE..

 paiDi puvvu nuvvanipaMpiMdE..nuvvu raaku naa veMTa I

 I puvvu chuTTU mulluMTaayi, muTTukuMTE oLLaMtaa maMTEnaMTaa..

 tIga paina cheyyestE tiTTi nannu neTTiMdE..

 merupu tIga nuvvani paMpiMdE..

 merupuveMTa urumuMTaa.. urumu veMTa varadaMTaa..

 nE varadalaaga maaritE muppaMTaa..



 varadainaa varamani varistaanammaa..a a a

 munakainaa sukamani vadEstaanammaa..a a a

 (ninu poMdETaMduku puTTaanEgummaa

 nuvu aMdakapOtE vRudhaa I janmaa) -2



 aa a a a a a a a a

 gaali ninnu taakiMdi, nEla ninnu taakiMdi..

 nEnu ninnu taakitE tappaa..

 gaali upiraiMdI..nEla nannu naDipiMdI..

 eviTaMTa nIlO adi goppa..

 velugu ninnu taakiMdI, chinuku kUDaa taakiMdI,

 pakShapaatameMduku naa painaa..

 velugu daari cUpiMdI.. chinuku laala pOsiMdi

 vaaTitOTi pOlika nIkElaa..

 avi batikunnAllE tODuMTaayammaa..

 nI citilO tODai nEnostaanammaa..



 (ninu poMdETaMduku puTTaanEgummaa

 nuvu aMdakapOtE vRudhaa I janmaa) -2

  



Click here to hear the song
పంచదారా బొమ్మా బొమ్మా, పట్టుకోవద్దనకమ్మా..

 మంచుపూల కొమ్మా కొమ్మా, ముట్టుకోవద్దనకమ్మా..

 చేతినే తాకొద్దంటే, చెంతకే రావద్దంటే ఎమవుతానమ్మా..

 (నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా

 నువు అందకపోతే వృధా ఈ జన్మా) -౨



 పువ్వుపైన చెయ్యెస్తే, కసిరి నన్ను తిట్టిందే..

 పైడి పువ్వు నువ్వనిపంపిందే..నువ్వు రాకు నా వెంట ఈ

 ఈ పువ్వు చుట్టూ ముల్లుంటాయి, ముట్టుకుంటే ఒళ్ళంతా మంటేనంటా..

 తీగ పైన చెయ్యెస్తే తిట్టి నన్ను నెట్టిందే..

 మెరుపు తీగ నువ్వని పంపిందే..

 మెరుపువెంట ఉరుముంటా.. ఉరుము వెంట వరదంటా..

 నే వరదలాగ మారితే ముప్పంటా..



 వరదైనా వరమని వరిస్తానమ్మా..అ అ అ

 మునకైనా సుకమని వదేస్తానమ్మా..అ అ అ

 (నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా

 నువు అందకపోతే వృధా ఈ జన్మా) -౨



 ఆ అ అ అ అ అ అ అ అ

 గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది..

 నేను నిన్ను తాకితే తప్పా..

 గాలి ఉపిరైందీ..నేల నన్ను నడిపిందీ..

 ఎవిటంట నీలో అది గొప్ప..

 వెలుగు నిన్ను తాకిందీ, చినుకు కూడా తాకిందీ,

 పక్షపాతమెందుకు నా పైనా..

 వెలుగు దారి చూపిందీ.. చినుకు లాల పోసింది

 వాటితోటి పోలిక నీకేలా..

 అవి బతికున్నాల్లే తోడుంటాయమ్మా..

 నీ చితిలో తోడై నేనొస్తానమ్మా..



 (నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా

 నువు అందకపోతే వృధా ఈ జన్మా) -2





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment