
Song » Dheera Dheera / ధీరా ధీరా
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Kajal / కాజల్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,
Nikitha Nigam / నికిత నిగమ్ ,Song Category : Love & Romantic Songs
aa a a aa a aa aa aa aaa aaa dhIraa dhIraa dhIraa manasaagalEduraa.. chEra raara sUra sogasaMdukO dora.. asamaana saahasaalu cUDaraadu niddura.. niyamaalu vIDi raaNivaasamElukOra EkavIra vIra.. dhIraa dhIraa dhIraa manasaagalEduraa.. chEra raara sUra sogasaMdukO dora.. saKi saa saKi aaa Aaa aa aa aaaaa aaaaaa samaramulO dhUkagaa chaakacakyaM nIdEraa.. sarasamulO koddigaa chUparaa.. anumatitO chEstunnaa aMgarakShaNa naadEgaa.. adhipatinai adikaastaa dOchEDaa...m m m m pOrukainaa prEmai naa daari okaTEraa.. celi sEvakainaa daaDikainaa cEva uMdikaa.. ika praayamainaa praaNamainaa aMdukOraa iMdra putra.. dhIraa dhIraa dhIraa manasaagalEduraa.. chEra raara sUra sogasaMdukO dora.. (suveraahiyo o o a a suveraahiyo o o a ha) -2 shashi muKitO siMhamE jaMTa kaDitE manamEgaa.. kusumamutO kaDgamE aaDadaa.. magasiritO aMdamE aMTU taDipE aMtEgaa aNuvanuvU swargamE aipOdaa.. shaasanaalu aapajaalani taapamuMdigaa.. cerasaalalOni khaidu kaani kaaMsamuMdigaa.. shatajanmalainaa aagipOni aMtulEni yaatra chEsi.. niMgilOni taara nanu chErukuMdiraa.. guMDelO nagaara ika mOgutuMdiraa.. nava sOyagaalu cUDa cUDa raaduniddura.. priya pUjalEvO chEsukOnaa cEtulaaraa sEdatIra.. dhIraa dhIraa dhIraa manasaagalEduraa.. chEra raara sUra sogasaMdukO dora..-2 Click here to hear the song
ఆ అ అ ఆ అ ఆ ఆ ఆ ఆఅ ఆఅ ధీరా ధీరా ధీరా మనసాగలేదురా.. చేర రార సూర సొగసందుకో దొర.. అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర.. నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర వీర.. ధీరా ధీరా ధీరా మనసాగలేదురా.. చేర రార సూర సొగసందుకో దొర.. సఖి సా సఖి ఆఅ ఆఆ ఆ ఆ ఆఆఅ ఆఆఆ సమరములో ధూకగా చాకచక్యం నీదేరా.. సరసములో కొద్దిగా చూపరా.. అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా.. అధిపతినై అదికాస్తా దోచేడా...మ్ మ్ మ్ మ్ పోరుకైనా ప్రేమై నా దారి ఒకటేరా.. చెలి సేవకైనా దాడికైనా చేవ ఉందికా.. ఇక ప్రాయమైనా ప్రాణమైనా అందుకోరా ఇంద్ర పుత్ర.. ధీరా ధీరా ధీరా మనసాగలేదురా.. చేర రార సూర సొగసందుకో దొర.. (సువెరాహియొ ఒ ఒ అ అ సువెరాహియొ ఒ ఒ అ హ) -౨ శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా.. కుసుమముతో కడ్గమే ఆడదా.. మగసిరితో అందమే అంటూ తడిపే అంతేగా అణువనువూ స్వర్గమే ఐపోదా.. శాసనాలు ఆపజాలని తాపముందిగా.. చెరసాలలోని ఖైదు కాని కాంసముందిగా.. శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి.. నింగిలోని తార నను చేరుకుందిరా.. గుండెలో నగార ఇక మోగుతుందిరా.. నవ సోయగాలు చూడ చూడ రాదునిద్దుర.. ప్రియ పూజలేవో చేసుకోనా చేతులారా సేదతీర.. ధీరా ధీరా ధీరా మనసాగలేదురా.. చేర రార సూర సొగసందుకో దొర..-2 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment