Thursday, July 23, 2020

Magadheera » Bangaru Kodipetta      మగధీర » బంగారు కోడిపెట్ట

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Bangaru Kodipetta / బంగారు కోడిపెట్ట

Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Kajal / కాజల్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Ranjit / రంజిత్ ,  Shivani / శివాని ,Song Category : Devotional Songs
(oTamma oTamma subbulu) 2 

ap ap haMDs ap ap haMDs ap paha

(baMgaaru kODipeTTa vaccenaMDI, hE paapa hE paapa hE paapa)-2

caMgaabi cIra guTTu cUsukOMDi  hE paapa hE paapa hE paapa

ap ap haMDs ap jak jak nI lak dhik dhik DhOlakkutO..

cEstaa jip jip jaak ap, Ship Ship ShEk ap sTep sTep myujikku tO..

baMgaaru kODi baMgaaru kODi

(baMgaaru kODipeTTa vaccenaMDI, hE paapa hE paapa hE paapa)

caMgaabi cIra guTTu cUsukOMDi  hE paapa hE paapa hE paapa



sa pa ma pa da pa pa da pa pa da pa 

sa pa ma pa da pa sa pa ma pa da pa 

sa pa ma pa da pa haMDs ap paapa

sa pa ma pa da pa ra pa pa pa pa paa

oTamma oTamma subbulu, aMtaMta unnaayi ettulu bolo bolo..

nI kannu paDDaakaa vOrayyo, poMgestunnaayi sottulu chalO chalO..

siggu lEni raika leggu chUstaa, gOlu maalu kOka koMgulO

kaavalistE maLLI vastaanayyO, koMgupaTTI kollagoTToddOy.

ap ap haMDs ap jak jak nI lak dhik dhik DhOlakkutO..

rigtu,jip jip jaak ap, Ship Ship ShEk ap sTep sTep myujikku tO..



eMTammaa eMTammaa aMdulO, aMdaala ciTTi gaMpallO bolo bolo

naa IDu nakkiMdi baavayyo, ceyyesinaakaa mattullO chalo chalo..

chEta chikkinnaadi kinne kODi, daacukunna guTTu tiyyanaa..tiyyanaa

kaaka mIda unna kaani rayyO, paapa mIda kOpameMduku..

ap ap haMDs ap jak jak nI lak dhik dhik DhOlakkutO..

okE.. jip jip jaak ap, Ship Ship ShEk ap sTep sTep myujikku tO..

baMgaaru kODipeTTa vaccenaMDI, hE paapa hE paapa hE paapa)-2

caMgaabi cIra guTTu cUsukOMDi  hE paapa hE paapa hE paapa  





  Click here to hear the song
(ఒటమ్మ ఒటమ్మ సుబ్బులు) 2 

 అప్ అప్ హండ్స్ అప్ అప్ హండ్స్ అప్ పహ

 (బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప)-2

 చంగాబి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప

 అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో..

 చేస్తా జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కు తో..

 బంగారు కోడి బంగారు కోడి

 (బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప)

 చంగాబి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప



 స ప మ ప ద ప ప ద ప ప ద ప 

 స ప మ ప ద ప స ప మ ప ద ప 

 స ప మ ప ద ప హండ్స్ అప్ పాప

 స ప మ ప ద ప ర ప ప ప ప పా

 ఒటమ్మ ఒటమ్మ సుబ్బులు, అంతంత ఉన్నాయి ఎత్తులు బొలొ బొలొ..

 నీ కన్ను పడ్డాకా వోరయ్యొ, పొంగెస్తున్నాయి సొత్తులు చలో చలో..

 సిగ్గు లేని రైక లెగ్గు చూస్తా, గోలు మాలు కోక కొంగులో

 కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో, కొంగుపట్టీ కొల్లగొట్టొద్దోయ్.

 అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో..

 రిగ్తు,జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కు తో..



 ఎంటమ్మా ఎంటమ్మా అందులో, అందాల చిట్టి గంపల్లో బొలొ బొలొ

 నా ఈడు నక్కింది బావయ్యొ, చెయ్యెసినాకా మత్తుల్లో చలొ చలొ..

 చేత చిక్కిన్నాది కిన్నె కోడి, దాచుకున్న గుట్టు తియ్యనా..తియ్యనా

 కాక మీద ఉన్న కాని రయ్యో, పాప మీద కోపమెందుకు..

 అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో..

 ఒకే.. జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కు తో..

 బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప)-2

 చంగాబి చీర గుట్టు చూసుకోండి  హే పాప హే పాప హే పాప  



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment