Song » Anaganaga (Title Song) / అనగనగ
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :
Kajal / కాజల్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Singer :
Jassie Gift / జెస్సి గిఫ్ట్ ,Song Category : Devotional Songs
anaganaganaganaga anaganaga anaganaganaganaganaganaga anaganaganaganaganaganaga hE anaganaganaganaganaga raajuku puTTina koDukulu teccina cEpala buTTalalOna okaTE eMduku eMDalEduraa.. are..okaTE eMduku eMDalEduraa.. adi eMDElOga vaanocciMdiraa paaMTE.. aa vaana lOna varadocciMdiraa.. cEpa eMDElOga vaanocciMdiraa aa vaana lOna varadocciMdiraa. dhIraa..dhIraa..dhIraa.. maguvalu valacina magadhIraa.. manasulu dOcina magadhIraa.. janalaku bhalE meccina magadhIraa.. janamerigina maga magadhIraa..dhIraa.. dhIraa..dhIraa..dhIraa.. geT an di phIl nau is mUv iT an di swIT sE wi waannaa sE saMtiMg beTTar yu waas waaT da tiMk nau raak evrI van wi wEr an di ran nau kIp da phlOr mUv mUv evrI van raak sO nau kaac evrI van, ha ha ha ha hE tirupati kaali dhUlapaakaM pakkana unna saMdu enaka iragaapaMDina tOTalOna niga niga maMTunna nimmaa paMDU..paMDU.paMDU.paMDU. adi mIsaM mIdaa nila beTTaali raa..nimmaa paMDU mIsaM mIdaa nila beTTaali raa.. koMDalu piMDI koTTEyyaliraa.. ahaa.. dhikkulnainaa dunnEyyaali raa ahaa.. koMDalu piMDI koTTEyyaliraa.. ahaa.. dhikkulnainaa dunnEyyaali raa.. dhIraa..dhIraa..dhIraa.. (waannaa e siMg aMD aan Daans naa magadhIraa.. waannaa e raak aan mUv naa magadhIraa..)-2 irugU diShTI porugU diShTi iMTaa bayaTa tagilina diShTi nIdi diShTI naanaa diShTI diShTI debbaku vadilI dobbEyyaali raa.. I debbaku vadilI dobbEyyaali raa.. gummaDikaaya koTTEyyaaliraa.. maMgaLahaarati paTTEyyaaliraa.. dhIraa..dhIraa..dhIraa.. (waannaa e siMg aMD aan Daans naa magadhIraa.. waannaa e raak aan mUv naa magadhIraa..)-4 dhIraa..dhIraa..dhIraa.. waannaa e siMg aMD aan Daans naa magadhIraa Click here to hear the song
అనగనగనగనగ అనగనగ అనగనగనగనగనగనగ అనగనగనగనగనగనగ హే అనగనగనగనగనగ రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలలోన ఒకటే ఎందుకు ఎండలేదురా.. అరె..ఒకటే ఎందుకు ఎండలేదురా.. అది ఎండేలోగ వానొచ్చిందిరా పాంటే.. ఆ వాన లోన వరదొచ్చిందిరా.. చేప ఎండేలోగ వానొచ్చిందిరా ఆ వాన లోన వరదొచ్చిందిరా. ధీరా..ధీరా..ధీరా.. మగువలు వలచిన మగధీరా.. మనసులు దోచిన మగధీరా.. జనలకు భలే మెచ్చిన మగధీరా.. జనమెరిగిన మగ మగధీరా..ధీరా.. ధీరా..ధీరా..ధీరా.. గెట్ అన్ ది ఫీల్ నౌ ఇస్ మూవ్ ఇట్ అన్ ది స్వీట్ సే వి వాన్నా సే సంతింగ్ బెట్టర్ యు వాస్ వాట్ ద తింక్ నౌ రాక్ ఎవ్రీ వన్ వి వేర్ అన్ ది రన్ నౌ కీప్ ద ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవ్రీ వన్ రాక్ సో నౌ కాచ్ ఎవ్రీ వన్, హ హ హ హ హే తిరుపతి కాలి ధూలపాకం పక్కన ఉన్న సందు ఎనక ఇరగాపండిన తోటలోన నిగ నిగ మంటున్న నిమ్మా పండూ..పండూ.పండూ.పండూ. అది మీసం మీదా నిల బెట్టాలి రా..నిమ్మా పండూ మీసం మీదా నిల బెట్టాలి రా.. కొండలు పిండీ కొట్టేయ్యలిరా.. అహా.. ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా అహా.. కొండలు పిండీ కొట్టేయ్యలిరా.. అహా.. ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా.. ధీరా..ధీరా..ధీరా.. (వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా.. వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా..)-౨ ఇరుగూ దిష్టీ పొరుగూ దిష్టి ఇంటా బయట తగిలిన దిష్టి నీది దిష్టీ నానా దిష్టీ దిష్టీ దెబ్బకు వదిలీ దొబ్బేయ్యాలి రా.. ఈ దెబ్బకు వదిలీ దొబ్బేయ్యాలి రా.. గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా.. మంగళహారతి పట్టేయ్యాలిరా.. ధీరా..ధీరా..ధీరా.. (వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా.. వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా..)-౪ ధీరా..ధీరా..ధీరా.. వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment