Friday, July 24, 2020

Maa Pallelo Gopaludu » Raani Ranamma      మాపల్లెలో గోపాలుడు » రాణీ రాణమ్మ

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Raani Ranamma / రాణీ రాణమ్మ

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
raaNI raaNamma aanaaTi navvulu Evamma
raaNI raaNamma aanaaTi navvulu Evamma
nI vEDuka cUDaalanI nI muMgiTa aaDaalanI
nI vEDuka cUDaalanI nI muMgiTa aaDaalanI
ennennI aashalatO egiregiri vaccaanammaa
raaNI raaNamma aanaaTi navvulu Evamma



ratanaala mEDalOna ninnoka raaNigaa cUDaalanI
nI aDugulu kaMdakuMDaa naari cEtuluMcaalani
ratanaala mEDalOna ninnoka raaNigaa cUDaalanI
nI aDugulu kaMdakuMDaa naari cEtuluMcaalani
eMtagaa anukunnaanU..U EmiTi cUstunnaanU..U
eMtagaa anukunnaanU EmiTi cUstunnaanU
pannITI batukulOna kannITi maMTalEnaa



raaNI raaNamma aanaaTi navvulu Evamma
nI vEDuka cUDaalanI nI muMgiTa aaDaalanI
ennennI aashalatO egiregiri vaccaanammaa
raaNI raaNamma raanI kannILLu raanIyammaa
raaNI raaNamma raanI kannILLu raanIyammaa
sahanaM strI ki kavacamanI shaaMtaM aMduku saakShyamanI
sahanaM strI ki kavacamanI shaaMtaM aMduku saakShyamanI
unnaanu maunaMgaa kannulu daaTani kannIrugaa
raaNI raaNamma aanaaTi navvulu Evamma



guMDe ragili pOtu uMTE gUDU mEDaa okaTElE
kaaLLu baMDabaaripOtE muLLU pUlU okaTElE
guMDe ragili pOtu uMTE gUDU mEDaa okaTElE
kaaLLu baMDabaaripOtE muLLU pUlU okaTElE
edurugaa poMgE saMdraM .. mm ekkaDO avali tIraM.. mm
edurugaa poMgE saMdraM ekkaDO avali tIraM
edurItaa aagadulE vidhiraata tappadulE






raaNI raaNamma aanaaTi navvulu Evamma
nI vEDuka cUDaalanI nI muMgiTa aaDaalanI
ennennI aashalatO egiregiri vaccaanammaa
raaNI raaNamma aanaaTi navvulu Evamma
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ



రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
ఎంతగా అనుకున్నానూ..ఊ ఏమిటి చూస్తున్నానూ..ఊ
ఎంతగా అనుకున్నానూ ఏమిటి చూస్తున్నానూ
పన్నీటీ బతుకులోన కన్నీటి మంటలేనా



రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
సహనం స్త్రీ కి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమనీ
సహనం స్త్రీ కి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమనీ
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ



గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం .. మ్మ్ ఎక్కడో అవలి తీరం.. మ్మ్
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో అవలి తీరం
ఎదురీతా ఆగదులే విధిరాత తప్పదులే






రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ

0 comments:

Post a Comment