Friday, July 24, 2020

Maa Pallelo Gopaludu » Nenu Eelaveste      మాపల్లెలో గోపాలుడు » నేను ఈలవేస్తె

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nenu Eelaveste / నేను ఈలవేస్తె

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

nEnu IlavEste gOlakoMDa egiripaDatadi

nEnu daruvu vEste paDucuguMDe adiripaDatadi  2

nA pATaMTE ETi majAkA

adi pAkiMdi paTnaM dAkA   2

viSAKapaTnaMdAkA

dibiki dibiki dimmADi gubuku gubuku gummADi    2

dibiki dibiki dimmADi gubuku gubuku gummADi 
caraNaM:

ciccukoDitE bujjigADini reccagoDitE ciccupiDuguni    2

palleTUri bullinAyana mA paTnaMgAli nIku sOkenA  2

paTnaM vOLLu nAmuMdu tIsikaTTu

mI paTnaMvOLLu nAmuMdu tIsikaTTu

nA paTTulO uMdilE uDuMpaTTu    nEnu
caraNaM:

rAmayya maMDipaDi villettitE

laMkaMta dimmatirigi pOyiMdaMTa

kiShNayya mOjupaDi muraLi UditE

rEpalle ciMdEsi ADiMdaMTa           2

I palle gOpanna IlavEstE arere    2

gunnammalaMdariki gummettutuMdaMTa
dibiki dibiki dimmADi gubuku gubuku gummADi  nEnu
పల్లవి:

నేను ఈలవేస్తె గోలకొండ ఎగిరిపడతది

నేను దరువు వేస్తె పడుచుగుండె అదిరిపడతది  2

నా పాటంటే ఏటి మజాకా

అది పాకింది పట్నం దాకా   2

విశాఖపట్నందాకా

దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి    2

దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి 
చరణం:

చిచ్చుకొడితే బుజ్జిగాడిని రెచ్చగొడితే చిచ్చుపిడుగుని    2

పల్లెటూరి బుల్లినాయన మా పట్నంగాలి నీకు సోకెనా  2

పట్నం వోళ్ళు నాముందు తీసికట్టు

మీ పట్నంవోళ్ళు నాముందు తీసికట్టు

నా పట్టులో ఉందిలే ఉడుంపట్టు    నేను
చరణం:

రామయ్య మండిపడి విల్లెత్తితే

లంకంత దిమ్మతిరిగి పోయిందంట

కిష్ణయ్య మోజుపడి మురళి ఊదితే

రేపల్లె చిందేసి ఆడిందంట           2

ఈ పల్లె గోపన్న ఈలవేస్తే అరెరె    2

గున్నమ్మలందరికి గుమ్మెత్తుతుందంట
దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి  నేను

0 comments:

Post a Comment