Monday, July 20, 2020

Little Soldiers » I am a very good girl      లిటిల్ సోల్జర్స్ » ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

July 20, 2020 Posted by Publisher , No comments

Song » I am a very good girl / ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

Song Details:Actor : Ramesh Aravind / రమేశ్ అరవింద్ ,Actress : Heera / హీరా ,Music Director : K.Srinivas / కె.శ్రీనివాస్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Deepika / దీపిక ,  S p balu / యస్ పి బాలు ,  Vishnukanth / విష్ణుకాంత్ ,Song Category : Devotional Songs
ai yaam e verI guD gaal

TOlD mi yuvar TIcar mai Diyar bradar

anni maMci haabiTs unnaayaMTa naalO vinnaavaa misTar

ai yaam e verI guD gaal

TOlD mi yuvar TIcar mai Diyar bradar

anni maMci haabiTs unnaayaMTa naalO vinnaavaa misTar

braSh cEsukuMTE nEnu klOsappu tO

nILLOsukuMTE nEnu liril sOputO

brEk PaasT cEstE nEnu breD jaamutO

skUl keLLipOtE nEnu yuniPaamulO

ai yaam e verI guD gaal

ai yaam e verI guD gaal

ai yaam e verI guD gaal



bannI vastuMdi jaagartaguMDaMDi

PannIgaa cUstuMdi EdO cEstuMdi

ran awE sam hau lEkapOtE DEMjar

gap cup gaa daakkOMDi ekkaDainaa

bannI Ij e baaD gaal

vi DOnT vaaMT har vinnaavaa misTar

paaDu paLla dayyaM

daanni cUstE bhayaM Daam yuvar sisTar

picci gOla maanamaMTE UrukOdugaa

misTEk cEyakuMDaa uMDalEdugaa

gicci EDipiMcakuMDaa veLLipOdugaa

aMdarni vekkiriMci navvutuMdigaa

ShIs da baaD gaal,ShIs da baaD gaal,

ShIs da baaD gaal,...



EdO galaaTaa tEstuMTE eTTaa

EdO galaaTaa tEstuMTE eTTaa nIkidi alavaaTaa

vaddaMTU unnaa vastaavE veMTa naa paruvuMTuMdaa

unna okka cellini iMta cinna pillani

nuvvilaa tiTTinaa koTTinaa

nuvvu aMTE eMtagaa iShTamO ceppanaa

cakkani bommanE ivvanaa

vaaT E riyallI nais plEn

tIskOni dInni thaaMkyU ceppukO

ai yaam naaT e naaTi gaal

telusukO sannI ippuDainaa oppukO



TannulakoddI pensiLLannI

TannulakoddI pensiLLannI swaahaa cEstaavE

tinavE tallI aMTU unnaa annaM tinavEmE

bannI pEru cebitE UrilO aMdarU baabOy aMTunnaarE

daani bradar aMTE nannE muMdugaa aMtaa taMtunnaarE

sannI maaTa nammakU annI utta kOtalu praamIs mammI

cinna daanni ganaka aMta kOpamoddulE plIj eks kyUj mI

idO pedda Draamaa - dInni baagaa taMdaamaa

idi pEreMTs ki parIkSha - idi bradar ki shikSha

dIniki aaMTibayoTik lEdaa - dIniki nIrasaM raadaa

dIMtO maaTalaaDanu - dIMtO aaTalaaDanu

idO saitaan- idO tuPaan

idO naa baMgaaru paapa


 
Click here to hear the song
ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

టోల్డ్ మి యువర్ టీచర్ మై డియర్ బ్రదర్

అన్ని మంచి హాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్

ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

టోల్డ్ మి యువర్ టీచర్ మై డియర్ బ్రదర్

అన్ని మంచి హాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్

బ్రష్ చేసుకుంటే నేను క్లోసప్పు తో

నీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతో

బ్రేక్ ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాముతో

స్కూల్ కెళ్ళిపోతే నేను యునిఫాములో

ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్

ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాల్



బన్నీ వస్తుంది జాగర్తగుండండి

ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది

రన్ అవే సమ్ హౌ లేకపోతే డేంజర్

గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా

బన్నీ ఈజ్ ఎ బాడ్ గాల్

వి డోన్ట్ వాంట్ హర్ విన్నావా మిస్టర్

పాడు పళ్ల దయ్యం

దాన్ని చూస్తే భయం డామ్ యువర్ సిస్టర్

పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా

మిస్టేక్ చేయకుండా ఉండలేదుగా

గిచ్చి ఏడిపించకుండా వెళ్ళిపోదుగా

అందర్ని వెక్కిరించి నవ్వుతుందిగా

షీస్ ద బాడ్ గాల్,షీస్ ద బాడ్ గాల్,

షీస్ ద బాడ్ గాల్,...



ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా

ఏదో గలాటా తేస్తుంటే ఎట్టా నీకిది అలవాటా

వద్దంటూ ఉన్నా వస్తావే వెంట నా పరువుంటుందా

ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లని

నువ్విలా తిట్టినా కొట్టినా

నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా

చక్కని బొమ్మనే ఇవ్వనా

వాట్ ఏ రియల్లీ నైస్ ప్లేన్

తీస్కోని దీన్ని థాంక్యూ చెప్పుకో

ఐ యామ్ నాట్ ఎ నాటి గాల్

తెలుసుకో సన్నీ ఇప్పుడైనా ఒప్పుకో



టన్నులకొద్దీ పెన్సిళ్ళన్నీ

టన్నులకొద్దీ పెన్సిళ్ళన్నీ స్వాహా చేస్తావే

తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే

బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే

దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే

సన్నీ మాట నమ్మకూ అన్నీ ఉత్త కోతలు ప్రామీస్ మమ్మీ

చిన్న దాన్ని గనక అంత కోపమొద్దులే ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మీ

ఇదో పెద్ద డ్రామా - దీన్ని బాగా తందామా

ఇది పేరెంట్స్ కి పరీక్ష - ఇది బ్రదర్ కి శిక్ష

దీనికి ఆంటిబయొటిక్ లేదా - దీనికి నీరసం రాదా

దీంతో మాటలాడను - దీంతో ఆటలాడను

ఇదో సైతాన్- ఇదో తుఫాన్

ఇదో నా బంగారు పాప


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment