Sunday, July 19, 2020

Little Soldiers » Adagaalanundi      లిటిల్ సోల్జర్స్ » అడగాలనుంది

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Adagaalanundi / అడగాలనుంది

Song Details:Actor : Ramesh Aravind / రమేశ్ అరవింద్ ,Actress : Heera / హీరా ,Music Director : K.Srinivas / కె.శ్రీనివాస్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Deepika / దీపిక ,  M.M. Sreelekha / ఎం.ఎం. శ్రీలేఖ  ,  Shri / శ్రీ ,  Vishnukanth / విష్ణుకాంత్ ,Song Category : Devotional Songs
aDagaalanuMdi oka DauTuni san raij lEni rOjEdanI

 mari evrI DE ni saMDE ani anukuMTE tappu kaadaa ani

 adi telisi eMduvalanO peddavaaLLu oppukOru

 padamaMTU skUlukEsi siks DEs tarumutaaru

 hE..ayyayyO eMta tappu evvarU aDagarE

 hyaapIgaa aaDukuMTaaM aMTE vadalarE

 aDagaalanuMdi oka DauTuni san raij lEni rOjEdanI



 I haiTE naaku uMTE - ammO eMta DEMjar

 naakkUDaa mIsamuMTE - EM cEstaavu mEjar

 klaas mis cair lOna nEnu kUrcuMTaa

 kaamiks klaas buks cEsi cadivistaa

 skUluki prinsipaal saar nE avutaa

 aal DEs haalIDEs aaDukOMDi aMTaa

 egjaams vastE apuDu elaa mari

 maarkulu kUDaa mIrE vEstE sari

 hE.. ayyaayyO eMta tappu evarU aDagarE

 hyaapIgaa aaDukuMTaaM aMTE vadalarE



 caalammaa aaTaliMka - koMceM aagumammI

 raanaMTE veLLipOtaa- nO nO vaddu DaaDI

 aaTakainaa paaTakainaa aaKaraMTU lEdaa

 aakalEstE appuDainaa amma gurtu raadaa

 piTTalainaa poddupOtE gUDu cErukOvaa

 pillalainaa peddalainaa raatri niddarOraa

 naiTE raani cOTE cUstE sari

 akkaDa aaTaku brEkulu uMDavu mari

 eMcakkaa nidarOyi kalalO jaarukO

 aa kalatO nuvvu kOrE cOTE cErukO





 aDagaalanuMdi oka DauTuni san raij lEni rOjEdanI

 mari evrI DE ni saMDE ani anukuMTE tappu kaadaa ani

 adi telisi eMduvalanO peddavaaLLu oppukOru

 padamaMTU skUlukEsi siks DEs tarumutaaru

 hE..ayyayyO eMta tappu evvarU aDagarE

 hyaapIgaa aaDukuMTaaM aMTE vadalarE

 hE..he..hE..hehE..he





Click here to hear the song
అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదనీ

మరి ఎవ్రీ డే ని సండే అని అనుకుంటే తప్పు కాదా అని

అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు

పదమంటూ స్కూలుకేసి సిక్స్ డేస్ తరుముతారు

హే..అయ్యయ్యో ఎంత తప్పు ఎవ్వరూ అడగరే

హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదనీ



ఈ హైటే నాకు ఉంటే - అమ్మో ఎంత డేంజర్

నాక్కూడా మీసముంటే - ఏం చేస్తావు మేజర్

క్లాస్ మిస్ చైర్ లోన నేను కూర్చుంటా

కామిక్స్ క్లాస్ బుక్స్ చేసి చదివిస్తా

స్కూలుకి ప్రిన్సిపాల్ సార్ నే అవుతా

ఆల్ డేస్ హాలీడేస్ ఆడుకోండి అంటా

ఎగ్జామ్స్ వస్తే అపుడు ఎలా మరి

మార్కులు కూడా మీరే వేస్తే సరి

హే.. అయ్యాయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే

హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే



చాలమ్మా ఆటలింక - కొంచెం ఆగుమమ్మీ

రానంటే వెళ్ళిపోతా- నో నో వద్దు డాడీ

ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా

ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తు రాదా

పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా

పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా

నైటే రాని చోటే చూస్తే సరి

అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి

ఎంచక్కా నిదరోయి కలలో జారుకో

ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో





అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదనీ

మరి ఎవ్రీ డే ని సండే అని అనుకుంటే తప్పు కాదా అని

అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు

పదమంటూ స్కూలుకేసి సిక్స్ డేస్ తరుముతారు

హే..అయ్యయ్యో ఎంత తప్పు ఎవ్వరూ అడగరే

హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

హే..హె..హే..హెహే..హె





   ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment