Song » Life Is Beautiful / లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
Song Details:Actor :
Abhijit / అభిజిత్ ,Actress :
Amala / అమల ,
Shreya / శ్రేయ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్),Song Category : Others
pallavi : aha aha adi oka udayaM ASalanu taDimini samayaM A kShaName pilicenu hRudayaM lE ani lElE ani jillumani callani pavanaM A venake veccani kiraNaM aMdarini tarimenu tvaragA rammani rA rammani vEkuvE vEci vELalO lOkamE kOkilai pADutuMdi laiP Ij byUTiPul ...8 caraNaM :1 rOjaMtA aMtA cEri sAgiMcETi cilipi ciMdulu koMTe cEShTalu peddoLLE iMTA bayaTA mApai visirE cinni visurulu konni kasurulu eMDainA vAnainA EM tEDAlEdu AgavaMDi mA kuppigaMtulu kOrikalu navvulu bAdhalu saMdaDulu saMtOShAlu paMcukOmannadi I allari allari allari jIvitaM laiP Ij byUTiPul 8 caraNaM:2 sAyaMtraM ayitE cAlu cinnA peddA rODDu mIdanE hasku vEyaDaM dIvAli hOlI, krisT mas tEDAlEdu paMDagaMTE paMdiLLu vEyaDaM dharnAlu, rAstArOkOlu ennavutunnA mammu cEranElEvu E kShaNaM mA prapaMcaM idi mAdiri ennaDU mAkE soMtaM sAgipOtunnadi I raMgula raMgula raMgula jIvitaM laiP Ij byUTiPul.....8 Click here to hear the song
పల్లవి : అహ అహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమె పిలిచెను హృదయం లే అని లేలే అని జిల్లుమని చల్లని పవనం ఆ వెనకె వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని వేకువే వేచి వేళలో లోకమే కోకిలై పాడుతుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ...8 చరణం :1 రోజంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు పెద్దొళ్ళే ఇంటా బయటా మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎండైనా వానైనా ఏం తేడాలేదు ఆగవండి మా కుప్పిగంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 8 చరణం:2 సాయంత్రం అయితే చాలు చిన్నా పెద్దా రోడ్డు మీదనే హస్కు వేయడం దీవాలి హోలీ, క్రిస్ట్ మస్ తేడాలేదు పండగంటే పందిళ్ళు వేయడం ధర్నాలు, రాస్తారోకోలు ఎన్నవుతున్నా మమ్ము చేరనేలేవు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిరి ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.....8 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment