Monday, July 6, 2020

Life is beautiful » Its Your Love లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ » ఇట్స్యువర్ లవ్

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Its Your Love / ఇట్స్యువర్ లవ్
Song Details:Actor : Abhijit / అభిజిత్ ,Actress : Amala / అమల ,  Shreya / శ్రేయ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Naresh Iyer / నరేష్ అయ్యర్ ,Song Category : Love & Romantic Songs
EmiTO EmiTO EmiTO

mellagA lAgutOMdi EdO

kaMTitO cUDalEnaMta sanna tIgatO

EmiTO EmiTO EmiTO

muMdukE tOstuMdi EdO

puvvukI tEnekI puTTina pedAlatO 

nA guMDelOna cakkileMdukO

inni viMtalaku kAraNaM mATEmiTO!

iTsyuvar lav (I to you love)...6



rivvuna rivvuna rAye

rekkalu etti sItAkOkA

puvvuki toMdaraguMde tEnela BAraM

perigAka

guTTugA sappuDu sayEka

dAkoni pOyE vAnA sinukA

maTTilA oMTigavuMde sinnAri molaka



nEtana ceMta... O kShaNamainA

naDakE saMbaraMgA gaDikO saMdaDEgA

batukE paMDagEgA koDigaTaTTani divvelugA



caraNaM 1:

ennelA ennela EMTE ennelA

eMDa eMdukaMTa

guMDelO unnaTTuMDi

yavvanamEdO eligiMdA?

mabbulO, dikkulO, niMgi sukkalO

lEni viMta kottagA kaMTiki alA

vaccE velugaMTE 

nA hRudayAna I adurEMTO

muripiMcEdi evarO

kadiliMcEdi evarO 

nuliveccani allaritO 

 nA guMDelOna cakkili


 
Click here to hear the song
ఏమిటో ఏమిటో ఏమిటో

మెల్లగా లాగుతోంది ఏదో

కంటితో చూడలేనంత సన్న తీగతో

ఏమిటో ఏమిటో ఏమిటో

ముందుకే తోస్తుంది ఏదో

పువ్వుకీ తేనెకీ పుట్టిన పెదాలతో 

నా గుండెలోన చక్కిలెందుకో

ఇన్ని వింతలకు కారణం మాటేమిటో!

ఇట్స్యువర్ లవ్ (I to you love)...6



రివ్వున రివ్వున రాయె

రెక్కలు ఎత్తి సీతాకోకా

పువ్వుకి తొందరగుందె తేనెల భారం

పెరిగాక

గుట్టుగా సప్పుడు సయేక

దాకొని పోయే వానా సినుకా

మట్టిలా ఒంటిగవుందె సిన్నారి మొలక



నేతన చెంత... ఓ క్షణమైనా

నడకే సంబరంగా గడికో సందడేగా

బతుకే పండగేగా కొడిగటట్టని దివ్వెలుగా



చరణం 1:

ఎన్నెలా ఎన్నెల ఏంటే ఎన్నెలా

ఎండ ఎందుకంట

గుండెలో ఉన్నట్టుండి

యవ్వనమేదో ఎలిగిందా?

మబ్బులో, దిక్కులో, నింగి సుక్కలో

లేని వింత కొత్తగా కంటికి అలా

వచ్చే వెలుగంటే 

నా హృదయాన ఈ అదురేంటో

మురిపించేది ఎవరో

కదిలించేది ఎవరో 

నులివెచ్చని అల్లరితో 

 నా గుండెలోన చక్కిలి


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment