
Song » Amma ani kottha gaa / అమ్మా అని కొత్తగా
Song Details:Actor :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Actress :
Amala / అమల ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Shashikiran / శశికిరణ్ ,
Sravana Bhargavi / శ్రావణ భార్గవి ,Song Category : Inspiring & Motivational Songs
ammA ani kottagA maLLI pilavAlanI tuLLE pasiprAyamE maLLI modalavvanI niMgI nElA nilicE dAkA tODugA vIcE gAlI veligE tArala sAkShigA nuvu kAvAlE ammA nanu vIDoddE ammA baMgAraM nuvvammA // ammA ani // niduralOni kala cUsi tuLLi paDina edakI E kShaNaM edurautAvO jOlapATavai Akalani aDagaka muMdE nOTi mudda nuvvai E kathalu vinipistAvO jAbilammavai niMgI nElA nilicE dAkA tODugA vIcE gAlI veligE tArala sAkShigA nuvu kAvAlE ammA nanu vIDoddE ammA baMgAraM nuvvammA // ammA ani // cinni cinni tagavulE mAku lOkamaina vELA nI vetanu manasepuDaina pOlcukunnadA reppalA kAcina nIku kaMTi nalusu lAgA vEdanalu paMcina mAku vEkuvunnadA niMgI nElA nilicE dAkA tODugA vIcE gAlI veligE tArala sAkShigA nuvu kAvAlE ammA nanu vIDoddE ammA baMgAraM nuvvammA Click here to hear the song
అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలనీ తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వనీ నింగీ నేలా నిలిచే దాకా తోడుగా వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా // అమ్మా అని // నిదురలోని కల చూసి తుళ్ళి పడిన ఎదకీ ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగీ నేలా నిలిచే దాకా తోడుగా వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా // అమ్మా అని // చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళా నీ వెతను మనసెపుడైన పోల్చుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా వేదనలు పంచిన మాకు వేకువున్నదా నింగీ నేలా నిలిచే దాకా తోడుగా వీచే గాలీ వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment