Song » Hello Medam / హల్లో మేడం
Song Details:Actor :
Haranath / హరనాథ్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Daasaradhi / దాశరధి ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
pallavi: hallO mEDaM satyaBAma painakOpaM lOna prEmA nIvu nEnu EkamaitE svargalOkaM.. nIvulEni jIvitamE pedda SApaM.. lav..lav..lav..lav...bau..bau..bau bau.. saMDE pikcar, maMDE bIc.. TyUs^^DE sarkas, vens^^DE DrAmA DU DU DU..DU...DU... BAmA manaM prEma yAtra veLLudAmA...... hallO mEDaM satyaBAma .. BAmA painakOpaM lOna prEmA .. prEmA.. nIvu nEnu EkamaitE svargalOkaM..lOkaM.. nIvulEni jIvitamE pedda SApaM.. lav..lav..lav..lav...bau..bau..bau bau.. caraNaM 1: iMkA biDiyamElA ... ElA.. nannE nammalEvA....lEvA nApai jAlirAdA... rAdA.. hRudayaM vipparAdA.... lA lA lA..lA..lA...lA...lA... lA..lA....lA...lA....lA daivaM EmicEsE... cEsE.... strInE sRuShTi cEsE ... cEsE.. strInE sRuShTi cEsi....cEsi... mApai visirivEsE.... lA..lA...lA...lA...lA....lA.. lA..lA... lA.. lA....lA.. saMDE pikcar, maMDE bIc.. TyUs^^DE sarkas, vens^^DE DrAmA DU DU DU..DU...DU... BAmA manaM prEma yAtra veLLudAmA...... !! hallO mEDaM !! lav..lav..lav..lav...bau..bau..bau bau.. caraNaM 2: haMsA..lAMTi vAkiMg....vAkiMg.. halvA.. vaMTi TAkiMg.....TAkiMg cAlU cAlu kAlEjI... kAlEj.. cEskO iMka myArEj.... ammAyigAri maunaM... maunaM.. telisE... mAku arthaM.... arthaM madilOna vunnamATa.... mATa.. kanulE palukunaMTA... lA..lA...lA...lA...lA....lA.. lA..lA... lA.. lA....lA.. saMDE pikcar, maMDE bIc.. TyUs^^DE sarkas, vens^^DE DrAmA DU DU DU..DU...DU... BAmA manaM prEma yAtra veLLudAmA...... !! hallO mEDaM !! lav..lav..lav..lav...bau..bau..bau bau.. Click here to hear the song
పల్లవి: హల్లో మేడం సత్యభామ పైనకోపం లోన ప్రేమా నీవు నేను ఏకమైతే స్వర్గలోకం.. నీవులేని జీవితమే పెద్ద శాపం.. లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... హల్లో మేడం సత్యభామ .. భామా పైనకోపం లోన ప్రేమా .. ప్రేమా.. నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..లోకం.. నీవులేని జీవితమే పెద్ద శాపం.. లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. చరణం 1: ఇంకా బిడియమేలా ... ఏలా.. నన్నే నమ్మలేవా....లేవా నాపై జాలిరాదా... రాదా.. హృదయం విప్పరాదా.... లా లా లా..లా..లా...లా...లా... లా..లా....లా...లా....లా దైవం ఏమిచేసే... చేసే.... స్త్రీనే సృష్టి చేసే ... చేసే.. స్త్రీనే సృష్టి చేసి....చేసి... మాపై విసిరివేసే.... లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !! లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. చరణం 2: హంసా..లాంటి వాకింగ్....వాకింగ్.. హల్వా.. వంటి టాకింగ్.....టాకింగ్ చాలూ చాలు కాలేజీ... కాలేజ్.. చేస్కో ఇంక మ్యారేజ్.... అమ్మాయిగారి మౌనం... మౌనం.. తెలిసే... మాకు అర్థం.... అర్థం మదిలోన వున్నమాట.... మాట.. కనులే పలుకునంటా... లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !! లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment