Monday, July 13, 2020

Legend » Time Bomb      లెజెండ్ » టైం బాంబ్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Time Bomb / టైం బాంబ్
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sonal Chauhan / సోనాల్ చౌహాన్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Narendra / నరేంద్ర  ,  Rita / రీటా  ,Song Category : Love & Romantic Songs
reksOnA sabbu rAsukoccinaTTu

seksIgA nannu caMpakE

SAksAPOn voMpulanni muMdareTTi 

miksIlO nannu rubbakE

nA bADI sOM pApiDI cImallE nEnu nI veMTE

hEy lEDI nIlOvEDi nApaiki dADicEstAMTE

TaiM bAMb pEliMdE pillA

nA guMDellO TaiM bAMb pEliMdE pillA

saiklOn vacciMdE pillA

nA guMDellO saiklOn vacciMdE pillArAMbOlA sTennu gannu kannu koTTi 

tUTAlE diMcinAvurO

rain bOlA lepTu raiTu cuTTumuTTi 

raMgullO muMcinAvurO

heD laiT vEsAv  pillADO 

nA cUpullO heD laiT vEsAv pillADA

beD laiT Apey pillODA 

nA niddarlO beD laiT Apey pillADApOSh DiskOlani mAsu aiTaM nuvvE

nIlO aMdAla kONAlu sOmenI

guccukuMTE pOni iShk bANaM nuvvE

nItO cEsukOnA jAlI jarnI

seMTu bATillAMTi gOLIsODA nuvvE

kissu kissaMTU nI sarukE pElanI

spIDOmITar lEni kilOmIraT nuvvE

nAlO mETaraMta nIdai pOnI

mOkAl paiki nikkarlO mOjEpeMcE lekkallO

cUpultOnE pillA nannu tAgEstaMTE

lArI guddiMdE pillA nA guMDelni

lArI guddiMdE pillA

myArI cEskO pillADA nA sOkulni

myArI cEskO pillADAyamA#0C4D;ma yApil pillO korikE cUsE panlO

mErAmaiMDaMtA TrAPikku jAmaiMdilE

nEnnI kATan pillO naligipOyE kallO

calO grInu signal iccEstAlE

hallO cammak callO nuvvEM krikkeT bAlO

ballE nA hArTu vikkeTTu tIsAvulE

malle maidAnaMlO mattu jAgAraMlO 

pratI baMdi siksaru koTTistAlE

egAdigA ninniTTA dhagA dhagA cUsEsi

BagA BagA magA IDu maMTeDatAMTE

rain DEns modalaiMdE pillA nA guMDellO

rain DEns modalaiMdE pillA

garaM cAy istA pillODA nA cEtultO

garaM cAy istA pillADA
రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు

సెక్సీగా నన్ను చంపకే

శాక్సాఫోన్ వొంపులన్ని ముందరెట్టి 

మిక్సీలో నన్ను రుబ్బకే

నా బాడీ సోం పాపిడీ చీమల్లే నేను నీ వెంటే

హేయ్ లేడీ నీలోవేడి నాపైకి దాడిచేస్తాంటే

టైం బాంబ్ పేలిందే పిల్లా

నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా

సైక్లోన్ వచ్చిందే పిల్లా

నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లారాంబోలా స్టెన్ను గన్ను కన్ను కొట్టి 

తూటాలే దించినావురో

రైన్ బోలా లెప్టు రైటు చుట్టుముట్టి 

రంగుల్లో ముంచినావురో

హెడ్ లైట్ వేసావ్  పిల్లాడో 

నా చూపుల్లో హెడ్ లైట్ వేసావ్ పిల్లాడా

బెడ్ లైట్ ఆపెయ్ పిల్లోడా 

నా నిద్దర్లో బెడ్ లైట్ ఆపెయ్ పిల్లాడాపోష్ డిస్కోలని మాసు ఐటం నువ్వే

నీలో అందాల కోణాలు సోమెనీ

గుచ్చుకుంటే పోని ఇష్క్ బాణం నువ్వే

నీతో చేసుకోనా జాలీ జర్నీ

సెంటు బాటిల్లాంటి గోళీసోడా నువ్వే

కిస్సు కిస్సంటూ నీ సరుకే పేలనీ

స్పీడోమీటర్ లేని కిలోమీరట్ నువ్వే

నాలో మేటరంత నీదై పోనీ

మోకాల్ పైకి నిక్కర్లో మోజేపెంచే లెక్కల్లో

చూపుల్తోనే పిల్లా నన్ను తాగేస్తంటే

లారీ గుద్దిందే పిల్లా నా గుండెల్ని

లారీ గుద్దిందే పిల్లా

మ్యారీ చేస్కో పిల్లాడా నా సోకుల్ని

మ్యారీ చేస్కో పిల్లాడాయమా్మ యాపిల్ పిల్లో కొరికే చూసే పన్లో

మేరామైండంతా ట్రాఫిక్కు జామైందిలే

నేన్నీ కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో

చలో గ్రీను సిగ్నల్ ఇచ్చేస్తాలే

హల్లో చమ్మక్ చల్లో నువ్వేం క్రిక్కెట్ బాలో

బల్లే నా హార్టు విక్కెట్టు తీసావులే

మల్లె మైదానంలో మత్తు జాగారంలో 

ప్రతీ బంది సిక్సరు కొట్టిస్తాలే

ఎగాదిగా నిన్నిట్టా ధగా ధగా చూసేసి

భగా భగా మగా ఈడు మంటెడతాంటే

రైన్ డేన్స్ మొదలైందే పిల్లా నా గుండెల్లో

రైన్ డేన్స్ మొదలైందే పిల్లా

గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుల్తో

గరం చాయ్ ఇస్తా పిల్లాడా

0 comments:

Post a Comment