Monday, July 13, 2020

Legend » Om Sarvani      లెజెండ్ » ఓం శార్వణీ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Om Sarvani / ఓం శార్వణీ
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sonal Chauhan / సోనాల్ చౌహాన్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : N/A / వర్తించదు ,Song Category : Devotional Songs
OM SArvaNI OM rudrANi

OM AryANi vaMdanaM

OM kalyANi OM gIrvANI

OM brahmANi vaMdanaM

pAvanI jIvataraNi

pApasaMtApa haraNI

nI kRupA caitra sudhani

mApaina varShiMcanI

SAMBavI lOka jananI

triBuvanAnaMdakAriNi



ciMta ravvaMta kanani

ciraSAMti vilasillanI

SrI cakAna ammavai unna

AdinArAyaNI

nI vAtsalya mAsvAdiMcanI manasuni

OM karuNAkShi OM hariNAkShi OM naLinAkShi vaMdanaM

OM kAmAkShi OM kamalAkShi dEvi mInAkShi vaMdanaM



sajjana raMjani durjana BaMjani 

dharmaSirOmaNi haimavati

satya saMBAShiNi nitya suvAsini 

sarasijahAsini SaMBusati

viSvavinOdini Bakta pramOdini

BAgya pradAyini SAMtimati

Atma vilAsini Arta parAyaNi

amRutavarShiNi vEdavati

SUladhAriNi SailavihAriNi mAMpAhi

dEvI cidAnaMda rUpiNI



Bagavati BArgavi Bairavi BrAmari 

mAri manOhari mUkAMbE

Baktava SaMkari BavanASaMkari 

paramaSivaMkari durgAMbE

OMkArESvari vara bIjAkShari mAyi

mahESvari jagadaMbE



SrI paramESvari aKilAMDESvari 

cAmuMDESvari BramarAMbE

raudrakALI yOgamarALI mAMpAhi

gaurI SivAnaMdalaharI
ఓం శార్వణీ ఓం రుద్రాణి

ఓం ఆర్యాణి వందనం

ఓం కల్యాణి ఓం గీర్వాణీ

ఓం బ్రహ్మాణి వందనం

పావనీ జీవతరణి

పాపసంతాప హరణీ

నీ కృపా చైత్ర సుధని

మాపైన వర్షించనీ

శాంభవీ లోక జననీ

త్రిభువనానందకారిణి



చింత రవ్వంత కనని

చిరశాంతి విలసిల్లనీ

శ్రీ చకాన అమ్మవై ఉన్న

ఆదినారాయణీ

నీ వాత్సల్య మాస్వాదించనీ మనసుని

ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం

ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం



సజ్జన రంజని దుర్జన భంజని 

ధర్మశిరోమణి హైమవతి

సత్య సంభాషిణి నిత్య సువాసిని 

సరసిజహాసిని శంభుసతి

విశ్వవినోదిని భక్త ప్రమోదిని

భాగ్య ప్రదాయిని శాంతిమతి

ఆత్మ విలాసిని ఆర్త పరాయణి

అమృతవర్షిణి వేదవతి

శూలధారిణి శైలవిహారిణి మాంపాహి

దేవీ చిదానంద రూపిణీ



భగవతి భార్గవి భైరవి భ్రామరి 

మారి మనోహరి మూకాంబే

భక్తవ శంకరి భవనాశంకరి 

పరమశివంకరి దుర్గాంబే

ఓంకారేశ్వరి వర బీజాక్షరి మాయి

మహేశ్వరి జగదంబే



శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి 

చాముండేశ్వరి భ్రమరాంబే

రౌద్రకాళీ యోగమరాళీ మాంపాహి

గౌరీ శివానందలహరీ

0 comments:

Post a Comment