Monday, July 13, 2020

Legend » Nee Kanti Chupullo      లెజెండ్ » నీకంటి చూపుల్లోకి

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Nee Kanti Chupullo / నీకంటి చూపుల్లోకి
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sonal Chauhan / సోనాల్ చౌహాన్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Chaitra / చైత్ర ,  Vijay Yesudas / విజయ్ ఏసుదాసు ,Song Category : Love & Romantic Songs
nIkaMTi cUpullOki nA prANaM cEriMdE

EM mAya cEsAvE

nI veMDi vennellOki nA guMDe jAriMdE

EM maMtramEsAvE

samayamE ika teliyanaMtagA

manasunaTu^^iTu kammEsAvE

paluyugAlaku tanivi tIrani 

kalala talupulu tericinAvE



cUsEkoddi cUDAlaMTU

cUpunUvaipU pOnIkuMDA paTTEsAvE

iccEkoddI ivvAlaMTU

nAkai nEnE nuvvayipOyElA cuTTEsAvE

oMTaraina lOkaM niMDipOye nIvugA

ippuDunna kAlaM eppuDainA lEdugA

UpirallO cirunavvullE nIkOsaM nEnE unnA

nA prEmadESaM nIku rAsiccukunnA



EdO uMdi eMtO uMdi

sUTi bANAlu guppiMcETi nIrUpulO/

nAdEmuMdi aMtA nIdi

merugupeTTAvE aMdAnnillA nIcUputO

ciccu peTTinAvE veccanaina SvAsalO

gUDu kaTTinAvE guppeMDaMta ASalO

tellArE udayAlannI nItOnE modalaipOnI

nI janma hakkaipOnI nA rOjulannI



nIkaMTi cUpullOki nA prANaM cEriMdE

EM mAya cEsAvE

nI veMDi vennellOki nA guMDe jAriMdE

EM maMtramEsAvE
నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే

ఏం మాయ చేసావే

నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే

ఏం మంత్రమేసావే

సమయమే ఇక తెలియనంతగా

మనసునటుఇటు కమ్మేసావే

పలుయుగాలకు తనివి తీరని 

కలల తలుపులు తెరిచినావే



చూసేకొద్ది చూడాలంటూ

చూపునూవైపూ పోనీకుండా పట్టేసావే

ఇచ్చేకొద్దీ ఇవ్వాలంటూ

నాకై నేనే నువ్వయిపోయేలా చుట్టేసావే

ఒంటరైన లోకం నిండిపోయె నీవుగా

ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా

ఊపిరల్లో చిరునవ్వుల్లే నీకోసం నేనే ఉన్నా

నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా



ఏదో ఉంది ఎంతో ఉంది

సూటి బాణాలు గుప్పించేటి నీరూపులో/

నాదేముంది అంతా నీది

మెరుగుపెట్టావే అందాన్నిల్లా నీచూపుతో

చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో

గూడు కట్టినావే గుప్పెండంత ఆశలో

తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోనీ

నీ జన్మ హక్కైపోనీ నా రోజులన్నీ



నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే

ఏం మాయ చేసావే

నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే

ఏం మంత్రమేసావే

0 comments:

Post a Comment