Sunday, July 12, 2020

Legend » Lasku Tapa      లెజెండ్ » లస్కుటపా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Lasku Tapa / లస్కుటపా
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sonal Chauhan / సోనాల్ చౌహాన్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Sagar / సాగర్ ,Song Category : Love & Romantic Songs
ceruku mukka nEnu are koriki cUDu mAvA

nI dimmadirigi bommaDipOddi ''laskuTapA''

gaMjAyi mokka nEnu are pIlci cUDu

mAvA nI naraM naraM melikaDipOddi  ''laskuTapA''

jaramostE istAru iMjIShanu

nEnEmO jaramiccE iMjIShanu

sellu naMbaraDigEstE iccEstAnu

okka missuDu kAlu nokkEstE vaccEstAnu

mA Uru guMTUru nA saruku cUste pAvuSEru

uDuku cUste nUTa Aru laskulapA nA pEru ''laskuTapA''



kallumuMta vEsTu nI kaLLu cUste cAlu

ttetakkalADE kikkostAdE ''laskuTapA''

rammu jinnu vEsTu nI raMgu pedavi cAlu

raMgul rATnamekkistAdE ''laskuTapA''

nannu BaMgutO cESADA BagavaMtuDu

nA kaLlalO dAcADu kattul reMDu

ceMpallO podigADu cerrI paMDu

naDuM melikalO peTTADu velkaM bOrDu

OlammI mI mammI marumallepUlu kappukunna

maMdupAtaraMTi ninnu mAkOsaM kannAdE ''laskuTapA''



nE tIpi muddulistE nI Shugaru perigipOtE 

A tappu nAdi kAnE kAdu ''laskuTapA''

nE GATu kaugalistE nI bIpI perigipOtE

nA pUcI lEnE lEdu ''laskuTapA''



OsinI voMpu soMpu DEMjar laiTu

nuvvunna cOTa pavarukaTTu uMTE oTTu

ayinA gAnI perugutAMdi hITO hITu

O cUpu cUsi nAvoMTiki EsIpeTTu

ArEsi pArEsi nA byUTI aMtA UTI cEsi iccukOna

cilDu KuShI paiTaceMgu egarEsi ''laskuTapA''
చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మావా

నీ దిమ్మదిరిగి బొమ్మడిపోద్ది ''లస్కుటపా''

గంజాయి మొక్క నేను అరె పీల్చి చూడు

మావా నీ నరం నరం మెలికడిపోద్ది  ''లస్కుటపా''

జరమొస్తే ఇస్తారు ఇంజీషను

నేనేమో జరమిచ్చే ఇంజీషను

సెల్లు నంబరడిగేస్తే ఇచ్చేస్తాను

ఒక్క మిస్సుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను

మా ఊరు గుంటూరు నా సరుకు చూస్తె పావుశేరు

ఉడుకు చూస్తె నూట ఆరు లస్కులపా నా పేరు ''లస్కుటపా''



కల్లుముంత వేస్టు నీ కళ్ళు చూస్తె చాలు

త్తెతక్కలాడే కిక్కొస్తాదే ''లస్కుటపా''

రమ్ము జిన్ను వేస్టు నీ రంగు పెదవి చాలు

రంగుల్ రాట్నమెక్కిస్తాదే ''లస్కుటపా''

నన్ను భంగుతో చేశాడా భగవంతుడు

నా కళ్లలో దాచాడు కత్తుల్ రెండు

చెంపల్లో పొదిగాడు చెర్రీ పండు

నడుం మెలికలో పెట్టాడు వెల్కం బోర్డు

ఓలమ్మీ మీ మమ్మీ మరుమల్లెపూలు కప్పుకున్న

మందుపాతరంటి నిన్ను మాకోసం కన్నాదే ''లస్కుటపా''



నే తీపి ముద్దులిస్తే నీ షుగరు పెరిగిపోతే 

ఆ తప్పు నాది కానే కాదు ''లస్కుటపా''

నే ఘాటు కౌగలిస్తే నీ బీపీ పెరిగిపోతే

నా పూచీ లేనే లేదు ''లస్కుటపా''



ఓసినీ వొంపు సొంపు డేంజర్ లైటు

నువ్వున్న చోట పవరుకట్టు ఉంటే ఒట్టు

అయినా గానీ పెరుగుతాంది హీటో హీటు

ఓ చూపు చూసి నావొంటికి ఏసీపెట్టు

ఆరేసి పారేసి నా బ్యూటీ అంతా ఊటీ చేసి ఇచ్చుకోన

చిల్డు ఖుషీ పైటచెంగు ఎగరేసి ''లస్కుటపా''

0 comments:

Post a Comment