Sunday, July 12, 2020

Legend » Krishnudu vishnuvu      లెజెండ్ » కృష్ణుడు, విష్ణువు

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Krishnudu vishnuvu / కృష్ణుడు, విష్ణువు
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sonal Chauhan / సోనాల్ చౌహాన్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : M.R.L. Karthikeyan / ఎమ్.ఆర్.ఎల్. కార్తికేయన్  ,Song Category : Inspiring & Motivational Songs
kRuShNuDu, viShNuvu
kaliSADaMTE vIDu
mATalu vADaDu
mauname prEluDu
ekkaDikakkaDa lekkalu tElustADu
janamE lEru nEnE janamaMTADu
raktaM raMgE rakShAguNamaMTADu
Upiri mottaM udyamaraMgaMlA
daurjanyAnni nirjiMcElA garjistunnADu
hI Ij da lejeMD (4)
hI Ij da lejeMD (4)
dharma nibaddhuDu, sarva samardhuDu
cIkaTi cIlce ceguvErA vIDu
Sakti samudruDu, SatruvaBEdhyuDu
gannai pElE kAMti tatvaM vIDu
bratikE caTTaM, naDicE nyAyaM vIDu
veluturu kannA vEgaMgA vastADu
nAyakuDainA sEvakuDai vIDu
kaShTaM tuDicE cUpuDuvElai caritanu rAstADu
hI Ij da lejeMD (4)
hI Ij da lejeMD (4)
కృష్ణుడు, విష్ణువు
కలిశాడంటే వీడు
మాటలు వాడడు
మౌనమె ప్రేలుడు
ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు
జనమే లేరు నేనే జనమంటాడు
రక్తం రంగే రక్షాగుణమంటాడు
ఊపిరి మొత్తం ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు
హీ ఈజ్ ద లెజెండ్ (4)
హీ ఈజ్ ద లెజెండ్ (4)
ధర్మ నిబద్ధుడు, సర్వ సమర్ధుడు
చీకటి చీల్చె చెగువేరా వీడు
శక్తి సముద్రుడు, శత్రువభేధ్యుడు
గన్నై పేలే కాంతి తత్వం వీడు
బ్రతికే చట్టం, నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు
నాయకుడైనా సేవకుడై వీడు
కష్టం తుడిచే చూపుడువేలై చరితను రాస్తాడు
హీ ఈజ్ ద లెజెండ్ (4)
హీ ఈజ్ ద లెజెండ్ (4)

0 comments:

Post a Comment