Wednesday, July 29, 2020

Leader » Vandemataram      లీడర్ » వందేమాతరం

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Vandemataram / వందేమాతరం

Song Details:Actor : Rana / రాణా ,Actress : Priya Anand / ప్రియా ఆనంద్ ,  Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ  ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Nakash Aziz / నకాష్ ఆజిజ్ ,Song Category : Folk Songs
E shakuni aaDani jUdaM bratukE O cadaraMgaM
idi aarani raavaNa kaaShThaM citilOnE sImaMtaM
idi maMciki vaMcana shilpaM ika aagani samaraMlO
I nEraM ika dUraM idi maataraM
vaMdEmaataraM..vaMdEmaataraM..
vaMdEmaataraM..vaMdEmaataraM..
E shakuni aaDani jUdaM bratukE O cadaraMgaM
idi aarani raavaNa kaaShThaM citilOnE sImaMtaM
idi maMciki vaMcana shilpaM ika aagani samaraMlO
I nEraM ika dUraM idi maataraM
vaMdEmaataraM..vaMdEmaataraM..
vaMdEmaataraM..vaMdEmaataraM..



migilina dikkugaa nilicina naa tallikai
pagilina niMgilO nilavanI druvataarakai
raajyaalElE I Dabbu hOdaa kaarE jvaalalu nEnai
jIvana yaj~jaM saagiMcagaa
vaccE aapada vIcE pUpoda naDipistaaM kadaa
vaMdEmaataraM..vaMdEmaataraM..
vaMdEmaataraM..vaMdEmaataraM..
 
 

 
Click here to hear the song
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..
ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..



మిగిలిన దిక్కుగా నిలిచిన నా తల్లికై
పగిలిన నింగిలో నిలవనీ ద్రువతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కారే జ్వాలలు నేనై
జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద వీచే పూపొద నడిపిస్తాం కదా
వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment