Song » Rajasekhara / రాజశేఖరా
Song Details:Actor :
Rana / రాణా ,Actress :
Priya Anand / ప్రియా ఆనంద్ ,
Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Swetha Pandit / శ్వేతా పండిట్ ,Song Category : Devotional Songs
aMdaraanaa bhalE aMdagaaDa eMdulOnaa sarilEni vaaDa rEgipOraa orEy raajaa kaay raajaa kaay raajaa kammukO raajaa haayi haayi haayi haayi naayaka haayiniMka vaayidaalu vEyaka pOrukainaa poMdukainaa nIvika dEshamainaa dEhamainaa nIvEgaa haayi haayi haayi haayi naayaka haayiniMka vaayidaalu vEyaka pOrukainaa poMdukainaa nIvika dEshamainaa dEhamainaa nIvEgaa raajashEKaraa raajashEKaraa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa cUpulannI pUla baaNaalE dOranavvu tIsE praaNaalE UsulennO raasukunna vELalO mIsamaaDi mELamaaDE gOlalO oMTi guMDe IdalEni IDulO oMTi niMDaa vEsavaayE vEDilO UsulennO raasukunna vELalO mIsamaaDi mELamaaDE gOlalO oMTi guMDe IdalEni IDulO oMTi niMDaa vEsavaayE vEDilO raaju nIvaitE..aa..aa raaju nIvaitE raaNi nEnautaa mOjugaa mOhanaalE cEsukO raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa aMdaraanaa bhalE aMdagaaDa eMdulOnaa sarilEni vaaDa rEgipOraa orEy raajaa kaay raajaa kaay raajaa kammukO raajaa swaagataalElE pUlahaaraalE kaagitaalElE saMtaakaalElE nannu gITE kOrika sannagillE Opika cikkadOyi tIrika dakkinaMtE caalika nannu gITE kOrika sannagillE Opika cikkadOyi tIrika dakkinaMtE caalika maaTa nuvvaMTE..aa..aa maaTa nuvvaMTE maMtrinaipOtaa nI moGal mOjulannI tIrcukO raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa raajashEKaraa nIpai mOju tIralEduraa raajasaana Ela raaraa raaja raaja raajaa Click here to hear the song
అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా హాయి హాయి హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవిక దేశమైనా దేహమైనా నీవేగా హాయి హాయి హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవిక దేశమైనా దేహమైనా నీవేగా రాజశేఖరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా చూపులన్నీ పూల బాణాలే దోరనవ్వు తీసే ప్రాణాలే ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడి మేళమాడే గోలలో ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయే వేడిలో ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడి మేళమాడే గోలలో ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయే వేడిలో రాజు నీవైతే..ఆ..ఆ రాజు నీవైతే రాణి నేనౌతా మోజుగా మోహనాలే చేసుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా స్వాగతాలేలే పూలహారాలే కాగితాలేలే సంతాకాలేలే నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక మాట నువ్వంటే..ఆ..ఆ మాట నువ్వంటే మంత్రినైపోతా నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment