Song » Leader / లీడర్
Song Details:Actor :
Rana / రాణా ,Actress :
Priya Anand / ప్రియా ఆనంద్ ,
Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Mickey J Mayor / మిక్కీ జె. మేయర్ ,Song Category : Devotional Songs
wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan lIDar lIDar lIDar lIDar lIDar lIDar lIDar lIDar maa telugu talliki mallepUdaMDa maa kanna talliki maMgalaaratulu maa telugu talliki mallepUdaMDa kaDupulO baMgaaru kanucUpulO karuNa kaDupulO baMgaaru kanucUpulO karuNa cirunavvulO sirulu doraliMcu naa talli maa telugu talliki mallepUdaMDa wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan galagalaa gOdaari kadilipOtuMTEnu galagalaa gOdaari kadilipOtuMTEnu biraabiraa kRuShNamma paruguliDutuMTEnu baMgaaru paMTalE paMDutaayi baMgaaru paMTalE paMDutaayi muripaala mutyaalu doralutaayi maa telugu talliki mallepUdaMDa maa kanna talliki maMgalaaratulu maa telugu talliki mallepUdaMDa kaDupulO baMgaaru kanucUpulO karuNa kaDupulO baMgaaru kanucUpulO karuNa cirunavvulO sirulu doraliMcu naa talli maa telugu talliki mallepUdaMDa wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan wi aar da yUt aaP di nEShan hai in da skai vi aar da nyU jenerEShan lIDar lIDar lIDar lIDar lIDar lIDar lIDar lIDar Click here to hear the song
వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగలారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు నా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ గలగలా గోదారి కదిలిపోతుంటేను గలగలా గోదారి కదిలిపోతుంటేను బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగలారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు నా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ వి ఆర్ ద యూత్ ఆఫ్ ది నేషన్ హై ఇన్ ద స్కై వి ఆర్ ద న్యూ జెనెరేషన్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ లీడర్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment