Monday, July 27, 2020

Leader » Hey CM      లీడర్ » హే సి.యమ్.

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Hey CM / హే సి.యమ్.

Song Details:Actor : Rana / రాణా ,Actress : Priya Anand / ప్రియా ఆనంద్ ,  Richa Gangopadhyaya / రిచా గంగోపాధ్యాయ  ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Sunitha Sarathy / సునీత సారథి ,Song Category : Love & Romantic Songs
manasu nIlO unnaa padavi kOsaM kaadannaa
valapu caalaa unnaa prajala sEvE bhEShannaa
bhaaratIya obaamaa nuvvEnaa
tODu nIDalaaga nEnuMDalEnaa
abdul kalaam nuvvainaa nIdaanni kaalEnaa
hE si.yam. raaShrTaM nIku OkE..
6 pi.yam.praayaM nIku naakE
nI saayaM pi.e.gaa priyaaga nIku nEnu lEnaa
hE si.yam. raaShrTaM nIku OkE..
6 pi.yam.praayaM nIku naakE
nI saayaM pi.e.gaa priyaaga nIku nEnu lEnaa
manasu nIlO unnaa padavi kOsaM kaadannaa



prEmaMTE cEdaa adi daacEdaa
oMTarigaa uMTaavE
van plas van kaaraadaa
avinItiki dUramaitE parwaalEdu 
aaDadi nI dUraM ayitE paruvE lEdu
haay haay prEmikaa annadilE paavuraayi
sai sai aagaka annadilE paMjaraM
hE si.yam. 



hE si.yam. raaShrTaM paaripOdu
swIT wel kam praayaM rEpu raadu
hE prItaM majaagaa ilaaga vacci veLLaraadaa
hE si.yam. raaShrTaM paaripOdu
swIT wel kam praayaM rEpu raadu
hE prItaM majaagaa ilaaga vacci veLLaraadaa



lEdaMTU lEdaa adi baalEdaa
oMTarigaa uMTEnE jeMTil maan maryaadaa
vayasaiMdani cEsukuMTE vatiki pOru
manasE caMpEsukuMTE eTTaa saarU
haay haay prEmikaa satyamidE suMdaraM
kaay kaay kOrika uttaramE pettanaM



bhaaratIya obaamaa nuvvEnaa
tODu nIDalaaga nEnuMDalEnaa
abdul kalaam nuvvainaa nIdaanni kaalEnaa
hE si.yam. raaShrTaM nIku OkE..
6 pi.yam.praayaM nIku naakE
nI saayaM pi.e.gaa priyaaga nIku nEnu lEnaa
hE si.yam. raaShrTaM paaripOdu
swIT wel kam praayaM rEpu raadu
hE prItaM majaagaa ilaaga vacci veLLaraadaa
 
Click here to hear the song
మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా
వలపు చాలా ఉన్నా ప్రజల సేవే భేషన్నా
భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడలాగ నేనుండలేనా
అబ్దుల్ కలామ్ నువ్వైనా నీదాన్ని కాలేనా
హే సి.యమ్. రాష్ర్టం నీకు ఓకే..
౬ పి.యమ్.ప్రాయం నీకు నాకే
నీ సాయం పి.ఎ.గా ప్రియాగ నీకు నేను లేనా
హే సి.యమ్. రాష్ర్టం నీకు ఓకే..
౬ పి.యమ్.ప్రాయం నీకు నాకే
నీ సాయం పి.ఎ.గా ప్రియాగ నీకు నేను లేనా
మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా



ప్రేమంటే చేదా అది దాచేదా
ఒంటరిగా ఉంటావే
వన్ ప్లస్ వన్ కారాదా
అవినీతికి దూరమైతే పర్వాలేదు 
ఆడది నీ దూరం అయితే పరువే లేదు
హాయ్ హాయ్ ప్రేమికా అన్నదిలే పావురాయి
సై సై ఆగక అన్నదిలే పంజరం
హే సి.యమ్. 



హే సి.యమ్. రాష్ర్టం పారిపోదు
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా
హే సి.యమ్. రాష్ర్టం పారిపోదు
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా



లేదంటూ లేదా అది బాలేదా
ఒంటరిగా ఉంటేనే జెంటిల్ మాన్ మర్యాదా
వయసైందని చేసుకుంటే వతికి పోరు
మనసే చంపేసుకుంటే ఎట్టా సారూ
హాయ్ హాయ్ ప్రేమికా సత్యమిదే సుందరం
కాయ్ కాయ్ కోరిక ఉత్తరమే పెత్తనం



భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడలాగ నేనుండలేనా
అబ్దుల్ కలామ్ నువ్వైనా నీదాన్ని కాలేనా
హే సి.యమ్. రాష్ర్టం నీకు ఓకే..
౬ పి.యమ్.ప్రాయం నీకు నాకే
నీ సాయం పి.ఎ.గా ప్రియాగ నీకు నేను లేనా
హే సి.యమ్. రాష్ర్టం పారిపోదు
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment