Song » Ramanna Ramudu / రమన్న రాముడు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
K. Raani / కె. రాణి ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Folk Songs
ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa nela mUDu vaanalu kurisEnuraa baMgaaru paMTalu paMDEnuraa nela mUDu vaanalu kurisEnuraa baMgaaru paMTalu paMDEnuraa kaShTajIvula vetalu tIrEnuraa bIdaa saadaa bratuku maarEnuraa ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa raamayya vaMTi koDuku raavaalanE sItamma vaMTi biDDa kaavaalanE raamayya vaMTi koDuku raavaalanE sItamma vaMTi biDDa kaavaalanE illu vaakili paruvu nilapaalanE callaMga nUrELLu velagaalanE ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa pEdatanamu bhUmi mIda uMDabOduraa bhEdaalakikamIda taavulEduraa pEdatanamu bhUmi mIda uMDabOduraa bhEdaalakikamIda taavulEduraa doMga tODubOtu baadha tolagipOvuraa raamaraajyamaayE manaku lOTulEduraa ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa nyaayammu paaliMci naDupuvaaDuraa dharmammu girigIsi niluputaaDuraa nyaayammu paaliMci naDupuvaaDuraa dharmammu girigIsi niluputaaDuraa munulaMdarinI gaacu monagaaDuraa muMdugaa ceyyetti mokkudaamuraa ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa ramanna raamuDu kOdaMDa raamuDu shrIraama caMdruDu vaccaaDuraa hOy sItamma tallitO vaccaaDuraa hOy Click here to hear the song
రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్టజీవుల వెతలు తీరేనురా బీదా సాదా బ్రతుకు మారేనురా రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ఇల్లు వాకిలి పరువు నిలపాలనే చల్లంగ నూరేళ్ళు వెలగాలనే రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా పేదతనము భూమి మీద ఉండబోదురా భేదాలకికమీద తావులేదురా పేదతనము భూమి మీద ఉండబోదురా భేదాలకికమీద తావులేదురా దొంగ తోడుబోతు బాధ తొలగిపోవురా రామరాజ్యమాయే మనకు లోటులేదురా రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా న్యాయమ్ము పాలించి నడుపువాడురా ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా న్యాయమ్ము పాలించి నడుపువాడురా ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా మునులందరినీ గాచు మొనగాడురా ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రమన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా హోయ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment