Friday, July 10, 2020

Lava Kusha » Leru Kusalavula Saati      లవకుశ » లేరు కుశలవుల సాటి

July 10, 2020 Posted by Publisher , , No comments




















Song » Leru Kusalavula Saati / లేరు కుశలవుల సాటి
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.Suseela / పి. సుశీల  ,  P. Leela / పి. లీల ,Song Category : Folk Songs
lEru kushalavula saaTi
sari vIrulu dhaarunilO
lEru kushalavula saaTi
sari vIrulu dhaarunilO
talli dIvena taatayya karuNa
vennu kaayagaa veruvaganElaa
aa..aa..aa..aa..aa..aa..aa
talli dIvena taatayya karuNa
vennu kaayagaa veruvaganElaa
bhayamunu viDavamuraa..
lEru kushalavula saaTi



bIramulaaDi raamuni tammulu
turamuna maatO niluvagalEka
bIramulaaDi raamuni tammulu
turamuna maatO niluvagalEka
paruvamu maasirigaa
paruvamu maasirigaa
lEru kushalavula saaTi



paraajayammE erugani raamuni
raNamuna mEmE gelicitimEmi
paraajayammE erugani raamuni
raNamuna mEmE gelicitimEmi
yashamika maadEgaa..aa..aa..aa
yashamika maadEgaa..aa..aa..aa
yashamika maadEgaa..aa..aa..aa
lEru kushalavula saaTi
sari vIrulu dhaarunilO
lEru kushalavula saaTi
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
తల్లి దీవెన తాతయ్య కరుణ
వెన్ను కాయగా వెరువగనేలా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తల్లి దీవెన తాతయ్య కరుణ
వెన్ను కాయగా వెరువగనేలా
భయమును విడవమురా..
లేరు కుశలవుల సాటి



బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి



పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేమి
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

0 comments:

Post a Comment