Tuesday, July 14, 2020

Lava Kusha » Jagadabhi Ramudu      లవకుశ » జగదభిరాముడు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Jagadabhi Ramudu / జగదభిరాముడు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Mallik / మల్లిక్ ,  P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Folk Songs
jayajayaraaM jayaraGuraaM 
jayajayaraaM jayaraGuraaM 



jagadabhiraamuDu shrIraamuDE
raGukulasOmuDu aa raamuDE
jagadabhiraamuDu shrIraamuDE
raGukulasOmuDu aa raamuDE
jagadabhiraamuDu shrIraamuDE
raGukulasOmuDu aa raamuDE



janakuni maaTala talapai nilipi
tana suKamula viDi vanitaamaNitO
vanamulakEgina dharmavataaruDu
jagadabhiraamuDu shrIraamuDE



karamuna dhanuvu sharamulu daalici
karamuna dhanuvu aa..aa..
karamuna dhanuvu sharamulu daalici
iruvadi cEtula doranE kUlici
suralanu gaacina vIraadhivIruDu
jagadabhiraamuDu shrIraamuDE



alumagala anuraagaalaku
alumagala anuraagaalaku
pOlika sItaaraamulE yanaga
pOlika sItaaraamulE yanaga
velasina aadarsha prEmavataaruDu
jagadabhiraamuDu shrIraamuDE
aa..aa..aa



niratamu dharmamu nerapi nilipi
aa..aa..aa   aa..aa..aa
niratamu dharmamu nerapi nilipi
narulaku suralaku tarataraalaku
varavaDiyaina varayaga puruShuDu
jagadabhiraamuDu shrIraamuDE



inakulamaNi saritUgE tanayuDu
annayU prabhuvu lEnElEDani
inakulamaNi saritUgE tanayuDu
annayU prabhuvu lEnElEDani
janulu bhajiMcE puruShOttamuDu
jagadabhiraamuDu shrIraamuDE
raGukulasOmuDu aa raamuDE
jagadabhiraamuDu shrIraamuDE



jayajayaraaM jayaraGuraaM 
jayajayaraaM jayaraGuraaM 
jayajayaraaM jayaraGuraaM 
jayajayaraaM jayaraGuraaM 
 
 
Click here to hear the song
జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 



జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే



జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితామణితో
వనములకేగిన ధర్మవతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే



కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు ఆ..ఆ..
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభిరాముడు శ్రీరాముడే



అలుమగల అనురాగాలకు
అలుమగల అనురాగాలకు
పోలిక సీతారాములే యనగ
పోలిక సీతారాములే యనగ
వెలసిన ఆదర్శ ప్రేమవతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే
ఆ..ఆ..ఆ



నిరతము ధర్మము నెరపి నిలిపి
ఆ..ఆ..ఆ   ఆ..ఆ..ఆ
నిరతము ధర్మము నెరపి నిలిపి
నరులకు సురలకు తరతరాలకు
వరవడియైన వరయగ పురుషుడు
జగదభిరాముడు శ్రీరాముడే



ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయూ ప్రభువు లేనేలేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయూ ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే



జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment