Sunday, July 26, 2020

Lakshmi » Tara Taluku Taarar      లక్ష్మి » తార తళుకు తార

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Tara Taluku Taarar / తార తళుకు తార

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Charmi / చార్మి ,  Nayantara / నయన తార ,Music Director : Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Sunitha / సునీత ,Song Category : Others
pallavi :

tAra taLuku tAra tanivi tIrA palukagA

dhAra praNaya dhAra manassudvArA cilakagA

koluvuMTAgA kanula edara

kalisuMTAgA bratuku civara ||tAra||
caraNaM 1

ninu kaliSenu nimiShamuna kavinavanA

nuvvu kalavani taruNamuna kalatavanA

naDirEyi pagalavvanA

oDicEri sagamavvanA ||tAra||
caraNaM 2

nuvvu naDicina aDugulaku maDugavvanA

nuvvu velasina mamata guDi gaDapavvanA

jaDaniMDA pUlavvanA

taDi kaMTa pUjiMcanA ||tAra||
 

 
Click here to hear the song
పల్లవి :

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కొలువుంటాగా కనుల ఎదర

కలిసుంటాగా బ్రతుకు చివర ||తార||
చరణం 1

నిను కలిశెను నిమిషమున కవినవనా

నువ్వు కలవని తరుణమున కలతవనా

నడిరేయి పగలవ్వనా

ఒడిచేరి సగమవ్వనా ||తార||
చరణం 2

నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా

నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా

జడనిండా పూలవ్వనా

తడి కంట పూజించనా ||తార||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment