Wednesday, July 15, 2020

Lakshmi Raave Maa Intiki » Venu Gana Loludu      లక్ష్మి రావే మా ఇంటికి » వేణుగాన లోలుడు

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Venu Gana Loludu / వేణుగాన లోలుడు
Song Details:Actor : Naga shourya / నాగ శౌర్య ,Actress : avika Gor / అవికా గోర్  ,Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్  ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Sunitha / సునీత ,Song Category : Love & Romantic Songs
A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A...
vENugAna lOluDu
vEleDaMta vIruDu
vENugAna lOluDu
vEleDaMta vIruDu



rEpalle yaSOdallE ninnu
talcu pApaDu
nI koMguna muDESAka
ninnu vIDi veLlaDu
vENugAna lOluDu
vEleDaMta vIruDu



iMtakannA kammanaina rOjuMdA munupu
kotta janma poMdamaMTu paMDiMdi kaDupu
ammanE pErunE aMdiMcE kAnupu
vENugAna lOluDu
vEleDaMta vIruDu



rEpalle yaSOdallE ninnu
talcu pApaDu
nI koMguna muDESAka
ninnu vIDi veLlaDu
vENugAna lOluDu
vEleDaMta vIruDu
A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A^^A



vENugAna lOluDu
vEleDaMta vIruDu
vENugAna lOluDu
vEleDaMta vIruDu



rEpalle yaSOdallE ninnu
talcu pApaDu
nI koMguna muDESAka
ninnu vIDi veLlaDu
vENugAna lOluDu ''2''
vEleDaMta vIruDu
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ...
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు



రేపల్లె యశోదల్లే నిన్ను
తల్చు పాపడు
నీ కొంగున ముడేశాక
నిన్ను వీడి వెళ్లడు
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు



ఇంతకన్నా కమ్మనైన రోజుందా మునుపు
కొత్త జన్మ పొందమంటు పండింది కడుపు
అమ్మనే పేరునే అందించే కానుపు
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు



రేపల్లె యశోదల్లే నిన్ను
తల్చు పాపడు
నీ కొంగున ముడేశాక
నిన్ను వీడి వెళ్లడు
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ



వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు
వేణుగాన లోలుడు
వేలెడంత వీరుడు



రేపల్లె యశోదల్లే నిన్ను
తల్చు పాపడు
నీ కొంగున ముడేశాక
నిన్ను వీడి వెళ్లడు
వేణుగాన లోలుడు ''2''
వేలెడంత వీరుడు

0 comments:

Post a Comment