Song » Lakshmi Baavaa / లక్ష్మీ బావా
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Charmi / చార్మి ,
Nayantara / నయన తార ,Music Director :
Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Ganga / గంగ ,
Rajesh / రాజేశ్ ,Song Category : Others
nEnu puTTiMdi nIkOsamE perigiMdi nIkOsamE vONi kaTTiMdEmO nI kOsamE virisiMdi nIkOsamE mIsamocciMdEmO nI kOsamE vEci unnA nIkOsaM lakShmI bAvA lakShmI bAvA peLLAnnayipOtA nIkE lakShmI bAvA lakShmI bAvA peLLAnnayipOtA maradalu pillA maradalu pillA mUDE muLLEstA nIkE maradalu pillA maradalu pillA muddula moguDavutA ||nEnu|| caraNaM 1 kOvela keLLAmaMTE A mokku maraci nuvvu koMTegA cUSAvaMTE nEnEM cEsEdi saMtaku veLLAmaMTE A bEramodili nuvvu maMtara mEsAvaMTE nEnEM ceppEdi cIra mArustuMTE addaMlO nuvvocci abba tEripAra cUstE siggeTTA AgEdi kUra kalipEstuMTE kaMcaMlO nuvvocci nOru UristuMTE kaDupeTTA niMDEdi I tippalu tappAlaMTE tappeTa mOgAlOy bAvA lakShmIbAvA… moguDavutA ||nEnu|| caraNaM 2 vennellO nEnuMTE nAvennu mIda vAli ennO immaMTuMTE nEnEmiccEdi cIkaTlO nEnuMTE nA cuTTu nuvvEcEri cokkA lAgEstuMTE nEnEM cEsEdi snAnamADEstuMTE nIrallE nuvvocci IDu paDakEstuMTE nE iMkEM ayyEdi Avalistu uMTE Agarattayi nuvvocci vEDi poga leDutuMTE nEnu iMkeTu pOyEdi I bAdhalu taggAlaMTE BAjA mOgAlOy bAvA lakShmibAvA…moguDhavutA ||nEnu|| Click here to hear the song
నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీకోసం లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా ముద్దుల మొగుడవుతా ||నేను|| చరణం 1 కోవెల కెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా చూశావంటే నేనేం చేసేది సంతకు వెళ్ళామంటే ఆ బేరమొదిలి నువ్వు మంతర మేసావంటే నేనేం చెప్పేది చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ తేరిపార చూస్తే సిగ్గెట్టా ఆగేది కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయ్ బావా లక్ష్మీబావా… మొగుడవుతా ||నేను|| చరణం 2 వెన్నెల్లో నేనుంటే నావెన్ను మీద వాలి ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది చీకట్లో నేనుంటే నా చుట్టు నువ్వేచేరి చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు పడకేస్తుంటే నే ఇంకేం అయ్యేది ఆవలిస్తు ఉంటే ఆగరత్తయి నువ్వొచ్చి వేడి పొగ లెడుతుంటే నేను ఇంకెటు పోయేది ఈ బాధలు తగ్గాలంటే భాజా మోగాలోయ్ బావా లక్ష్మిబావా…మొగుఢవుతా ||నేను|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment