Thursday, July 16, 2020

Lakshmi » Dhaga Dhaga Merise      లక్ష్మి » ధగ ధగ మెరిసే

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Dhaga Dhaga Merise / ధగ ధగ మెరిసే
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Charmi / చార్మి ,  Nayantara / నయన తార ,Music Director : Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer : Vishwa / విశ్వ ,Singer : Ganga / గంగ  ,  Ramana Gogula / రమణ గోగుల ,Song Category : Others
pallavi :

dhaga dhaga merisE merupula rANi

nEnE nI mOnAlisA

tega poMgE vayyArAlE annI

nIkai nE kAnuka cEsA

dhaga dhaga merisE merupula rANi padunekkE lEta javAni

naccAyE nIlO hoyalannI

ninnE nEnE meccA cAlA vinukOvA manmadha bAlA

nErpistA alle seyyAlA
tadhiginatOM takadhIM taka tArArE

tadhigatOM nuvu nuvvE kAvAli

tadhiginatOM takadhIMtaka rasalIla

tadhiginatOM tega raMdula raMgILa ||dhaga||
caraNaM 1

ATE kaTTu guripeTTu kaugiLLa tAkaTTu

cATu mATu cE guTTu OpikalO cUpeTTu

cEstU cilipi AgaDaM vEstA kaLLakavasaraM

vastA nEnu kala kalA dEKOnA

ayyO kaliki kOmalaM Apai cilipi yavvanaM

dAcEdeTTA sOkaMtA nAlOnA lOlOnA

tadiginatOM … raMgILa ||dhaga||
caraNaM 2

dEKO dEKO nIkElE nA sOkulu yAvattu

rEpO mApO aMTUnE dATeyyaku nI oTTu

cUSA tamari vAlakaM cEsA tamaku sAhaMsaM

annI cEsukOvaDaM divAnA

iTTA tanuvu tagalaDaM Apai manassu ragalaDaM

cuTTU muTTi sAgistA sayyAla nEniTTA

tadiganatOM … raMgILa ||dhaga||

 
Click here to hear the song
పల్లవి :

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి

నేనే నీ మోనాలిసా

తెగ పొంగే వయ్యారాలే అన్నీ

నీకై నే కానుక చేసా

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని

నచ్చాయే నీలో హొయలన్నీ

నిన్నే నేనే మెచ్చా చాలా వినుకోవా మన్మధ బాలా

నేర్పిస్తా అల్లె సెయ్యాలా
తధిగినతోం తకధీం తక తారారే

తధిగతోం నువు నువ్వే కావాలి

తధిగినతోం తకధీంతక రసలీల

తధిగినతోం తెగ రందుల రంగీళ ||ధగ||
చరణం 1

ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు

చాటు మాటు చే గుట్టు ఓపికలో చూపెట్టు

చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళకవసరం

వస్తా నేను కల కలా దేఖోనా

అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం

దాచేదెట్టా సోకంతా నాలోనా లోలోనా

తదిగినతోం … రంగీళ ||ధగ||
చరణం 2

దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు

రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు

చూశా తమరి వాలకం చేసా తమకు సాహంసం

అన్నీ చేసుకోవడం దివానా

ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం

చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాల నేనిట్టా

తదిగనతోం … రంగీళ ||ధగ||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment