Friday, July 10, 2020

Lakshadhikari » Oho Andamaina      లక్షాదికారి » ఓహో అందమైన

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Oho Andamaina / ఓహో అందమైన
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Others
pallavi :

 OhO aMdamaina chinnadaana baMgaaru vannedaana

 OhO neeliraMgu cheeradaana bhalae nerajaaNa 

 naa meeda kOpamaa...

 iTu chooDu okkasaari harilO raMga hari

 hallO mai DaarliMg^ ai lav^ yoo...
 charaNaM : 1

 kulaasaanavvula chilakagadae

 nee rusalu busalu ika maanagadae

IIkulaasaanavvulaII

 tupaanugaa laechi tamaashaagaa choochi

 naa manasunu dOchi vaeSaavulae paechee

 naa meeda kOpamaa...

IIiTu chooDuII
 charaNaM : 2

 vayyaaramu neelO unnadilae

 gayyaaLi pOjulO eMdukulae

IIvayyaaramuII

 nee pOkiri kaLlu aa kaLlallO thrillu

 evvaaniki dakku avvaanidae lakku

 kaadaemO cheppumaa...

IIiTu chooDuII
charaNaM : 3

 tariMtunu laevae ninu valachi

 sukhiMtu haayigaa ninudalachi

IItariMtunuII

 ninnae kalagaMTa nuvvae naa jaMTa

 neeveMTa paDi vastaa kaadaMTae paDi chastaa

 iMkaela kOpamu...

IIiTu chooDuII
పల్లవి :

 ఓహో అందమైన చిన్నదాన బంగారు వన్నెదాన

 ఓహో నీలిరంగు చీరదాన భలే నెరజాణ 

 నా మీద కోపమా...

 ఇటు చూడు ఒక్కసారి హరిలో రంగ హరి

 హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
 చరణం : 1

 కులాసానవ్వుల చిలకగదే

 నీ రుసలు బుసలు ఇక మానగదే

 ॥కులాసానవ్వుల॥

 తుపానుగా లేచి తమాషాగా చూచి

 నా మనసును దోచి వేశావులే పేచీ

 నా మీద కోపమా...

 ॥ఇటు చూడు॥
 చరణం : 2

 వయ్యారము నీలో ఉన్నదిలే

 గయ్యాళి పోజులో ఎందుకులే

 ॥వయ్యారము॥

 నీ పోకిరి కళ్లు ఆ కళ్లల్లో థ్రిల్లు

 ఎవ్వానికి దక్కు అవ్వానిదే లక్కు

 కాదేమో చెప్పుమా...

 ॥ఇటు చూడు॥
చరణం : 3

 తరింతును లేవే నిను వలచి

 సుఖింతు హాయిగా నినుదలచి

 ॥తరింతును॥

 నిన్నే కలగంట నువ్వే నా జంట

 నీవెంట పడి వస్తా కాదంటే పడి చస్తా

 ఇంకేల కోపము...

 ॥ఇటు చూడు॥

0 comments:

Post a Comment