Friday, July 24, 2020

Lakshadhikari » Mabbullo Yemundhi      లక్షాదికారి » మబ్బులో ఏముంది

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Mabbullo Yemundhi / మబ్బులో ఏముంది

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
mabbulO EmuMdi naa manasulO EmuMdi  naa manasulO EmuMdi 
mabbulO kannIru nI manasulO pannIru nI manasulO pannIru
aunaa..aa..mm mm
tOTalO EmuMdi naa maaTalO EmuMdi naa maaTalO EmuMdi
tOTalO malliyalu nI maaTalO tEniyalu nI maaTalO tEniyalu 
aunaa..aa..mm mm



cEnulO EmuMdi nA mEnilO EmuMdi nA mEnilO EmuMdi

cEnulO baMgAraM nI mEnilO siMgAraM nI mEnilO siMgAraM




ETilO EmuMdi naa paaTalO EmuMdi naa paaTalO EmuMdi
ETilO galagalalu nI paaTalO sarigamalu nI paaTalO sarigamalu



nEnulO EmuMdi nIvulO EmuMdi nIvulO EmuMdi
nEnulO nIvuMdi nIvulO nEnuMdi nIvulO nEnuMdi
nEnulO nIvuMdi nIvulO nEnuMdi nIvulO nEnuMdi
nEnulO nIvuMdi nIvulO nEnuMdi nIvulO nEnuMdi
aa..aa..mm..mm
 
 
Click here to hear the song
మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది  నా మనసులో ఏముంది 
మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్
తోటలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాటలో తేనియలు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్

చేనులో ఏముంది నా మేనిలో ఏముంది నా మేనిలో ఏముంది
చేనులో బంగారం నీ మేనిలో సింగారం నీ మేనిలో సింగారం

ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది నా పాటలో ఏముంది
ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు



నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
ఆ..ఆ..మ్మ్..మ్మ్
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment