Monday, July 20, 2020

Lahiri lahiri lahiri lo » Ohoo hoo..chilakammaa      లాహిరి లాహిరి లాహిరి లో » ఓహొ హొ ... చిలకమ్మా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ohoo hoo..chilakammaa / ఓహొ హొ ... చిలకమ్మా
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Others
pa/A : Oho ho ... cilakammA
palikE O paMcadAra cilakammA
koMTeguTTu vippavammA unnamATa ceppavammA 
cilakammA
a: anaganaganagA oka prEma eMtapani eMtapani 
cEsenammA
A: evvarikI kaMTiki eduruga kanipiMcani IprEma
a: aMdarikI telusani tanakE telusO lEdOnammA...    ||
anaganaganagA||
ca/a: nUrELLa payanAna viDipOka kShaNamaina nIDa tAnai 
veMTavuMdi
A: veyyELLa varamaina anurAga baMdhAna tODu tAnai 
allukuMdi
a: tAnE nA kalalu kannadi ... nAkE avi kAnukannadi
A: epuDU I celimi  pennidi ... taraganidi             ||O ho ho||
tIrani  RuNamainadi....
ca/a: ippuDO eppuDO ikkaDO ekkaDO
nannu kalavaka tappadannadi prEmA
A: ippuDE ikkaDE kalusukO annadi
nannu vetukutu cEruvainadi prEmA
a: vayasseMta ceppamaMTU aDaganannadi
manassiMTa cOTuvuMTE  cAlunannadi
A: elAgainA cErukuMTA cUDamannadi
elA eppuDaMTE mAtraM
ceppanaMTU navvutuMdi prEmA..              ||O hoho||
ca/A: reppalu mUsinA ninnE cUpeDutOMdi
ceppaka pOyinA nI pratimATa viMdi 
a: oMTari UhalO eMta daggarayiMdi
ceMtaku cErinA dUraMgAnE uMdi
A: nuvvU nEnaMTU kadha modaleDutuMdi
a: iddaru lEraMTU nuvvE nEnaMdi
A: pratIjata idE kadha
a: modalEgAni civaraMTU lEnidI prEmA         ||Ohoho||
ca/a. ceppukuMTu uMDagA vinnAnu gAni BAmA
ippuDippuDippuDE cUsAnu toliprEmA..
A. cUpulalO cEragAnE I prEma 
mottaMgA lOkamE mAriMdammA
a: cUsukOdukada edarEmi uMTuMdO
A: UsupOni kadha edakEmi ceputuMdO
a: toli udhayaM tAnai pilicE prEmA 
pa/A : Oho ho cilakammA
palikE O paMcadAra cilakammA
cakkeraMTi mATaceppi cikkulannI tIrcinAvE cilakammA
 
 
Click here to hear the song
ప/ఆ : ఓహొ హొ ... చిలకమ్మా
పలికే ఓ పంచదార చిలకమ్మా
కొంటెగుట్టు విప్పవమ్మా ఉన్నమాట చెప్పవమ్మా చిలకమ్మా
అ: అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా
ఆ:ఎవ్వరికీ కంటికి ఎదురుగ కనిపించని ఈప్రేమ
అ: అందరికీ తెలుసని తనకే తెలుసో లేదోనమ్మా...    ||అనగనగనగా||
చ/అ: నూరేళ్ళ పయనాన విడిపోక క్షణమైన నీడ తానై వెంటవుంది
ఆ: వెయ్యేళ్ళ వరమైన అనురాగ బంధాన తోడు తానై అల్లుకుంది
అ: తానే నా కలలు కన్నది ... నాకే అవి కానుకన్నది
ఆ: ఎపుడూ ఈ చెలిమి  పెన్నిది ... తరగనిది             ||ఓ హొ హొ||
తీరని  ఋణమైనది....
చ/అ: ఇప్పుడో ఎప్పుడో ఇక్కడో ఎక్కడో
నన్ను కలవక తప్పదన్నది ప్రేమా
ఆ: ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది
నన్ను వెతుకుతు చేరువైనది ప్రేమా
అ: వయస్సెంత చెప్పమంటూ అడగనన్నది
మనస్సింట చోటువుంటే  చాలునన్నది
ఆ: ఎలాగైనా చేరుకుంటా చూడమన్నది
ఎలా ఎప్పుడంటే మాత్రం
చెప్పనంటూ నవ్వుతుంది ప్రేమా..              ||ఓ హొహొ||
చ/ఆ: రెప్పలు మూసినా నిన్నే చూపెడుతోంది
చెప్పక పోయినా నీ ప్రతిమాట వింది 
అ: ఒంటరి ఊహలో ఎంత దగ్గరయింది
చెంతకు చేరినా దూరంగానే ఉంది
ఆ: నువ్వూ నేనంటూ కధ మొదలెడుతుంది
అ: ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది
ఆ: ప్రతీజత ఇదే కధ
అ: మొదలేగాని చివరంటూ లేనిదీ ప్రేమా         ||ఓహొహొ||
చ/అ. చెప్పుకుంటు ఉండగా విన్నాను గాని భామా
ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమా..
ఆ. చూపులలో చేరగానే ఈ ప్రేమ 
మొత్తంగా లోకమే మారిందమ్మా
అ: చూసుకోదుకద ఎదరేమి ఉంటుందో
ఆ: ఊసుపోని కధ ఎదకేమి చెపుతుందో
అ: తొలి ఉధయం తానై పిలిచే ప్రేమా 
ప/ఆ : ఓహొ హొ చిలకమ్మా
పలికే ఓ పంచదార చిలకమ్మా
చక్కెరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment