Tuesday, July 21, 2020

Lahiri lahiri lahiri lo » Mantramedo vesindi      లాహిరి లాహిరి లాహిరి లో » మంత్ర మేదో వేసింది

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Mantramedo vesindi / మంత్ర మేదో వేసింది
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Ankitha / అంకిత ,  Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Others
pa/a: maMtra mEdO vEsiMdi mattumaMdu calliMdi
mAyacEsi pOyiMdi O lAhiri
A: manasu manasu kalipiMdi muggulOki diMpiMdi
tApamEdO rEpiMdi I lAhiri
a: AgETTu lEdugAni I allari UpiMdi prEma lAhiri
A: Evaipu lAgutuMdO EmO mari rammaMdi koMTe lAhiri
a: eMtani ceppanu viMtaga tAkina aMtElEni lAhiri                



||maMtra||
ca/A: Oho ho.. alavATE lEni ArATaM EMTayyO
IvEgaM eTupOtuMdO EmO ...
A: O hhO hhO ... porabATE kAnI EM cEstAM lEvammO
I maikaM mananEraM  kAdEmO...
A: guppeDaMta guMDellO uppenaMta saMdaLLu
guppumaMTE guTTaMta EMgAnU...
a: ceppakuMDA ennALLu nippulAMTi ottiLLu
taTTukuMTadA ceppu nI mEnu...
A: elA marI ... EM cEyAli..I Aviri...
a: UpirilO toliprEma tuPAnuga  vIcE viMta lAhiri               ||



maMtra||
ca/a :O hho hho ..yama bAdhE ayinA bAgAnE uMdammO
 
 
Click here to hear the song
ప/అ: మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
ఆ: మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
అ: ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి
ఆ:  ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
అ: ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి                ||మంత్ర||
చ/ఆ: ఓహొ హొ.. అలవాటే లేని ఆరాటం ఏంటయ్యో
ఈవేగం ఎటుపోతుందో ఏమో ...
ఆ:ఓ హ్హో హ్హో ... పొరబాటే కానీ ఏం చేస్తాం లేవమ్మో
ఈ మైకం మననేరం  కాదేమో...
ఆ: గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు
గుప్పుమంటే గుట్టంత ఏంగానూ...
అ: చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
తట్టుకుంటదా చెప్పు నీ మేను...
ఆ: ఎలా మరీ ... ఏం చేయాలి..ఈ ఆవిరి...
అ: ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ  వీచే వింత లాహిరి               ||మంత్ర||
చ/అ :ఓ హ్హొ హ్హొ ..యమ బాధే అయినా బాగానే ఉందమ్మో
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment