Monday, July 20, 2020

Lahiri lahiri lahiri lo » Kilimire Kilimire      లాహిరి లాహిరి లాహిరి లో » కిలిమిరే కిలిమిరే

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kilimire Kilimire / కిలిమిరే కిలిమిరే
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Ankitha / అంకిత ,  Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Others
pa/a: naDumu oMpullO nATyaM cEsE jaDagaMTalanE 
cUstuMTE
kilimirE kilimirE kilimirE hE
A: gaDusu kaLLatO gAlaM vEsE puruShOttamulanu 
cUstuMTE
kilimirE kilimirE kilimirE hE
a: oppula kuppalO uppena taggElA
A: pOkiri gittalO dUkuDu AgElA
a: jaDivAnalA IDu celarEgitE
kilimirE kilimirE kilimirE hE        ||naDumu||
ca/a: aMdAla ammakUci hoy hoy hoy
nakarAla naMganAci
Aru bayaTE UrEgiMcE jAru paiTE ADE dObUcI
A: kONaMgi koMDamucci hoy hoy hoy
karuvAra toMgicUci
kaipu recci kaMgArocci pADu pEcI peMcaku SRuti miMcI
a: kAsta vuMci marikAsta dAci kavviMci navvutuMTE
A: aMtA dOci aMtE cUsE koMTe Upu rEpitE
kilimirE kilimirE kilimirE hE        ||naDumu||
ca/a: tolisAri mitimIri hoy hoy hoy
taruvAta bratimAli
jAlivEsE dAkA enni kALLa bErAlainA cEstAru
a: modaTEmO beTTu cEsi hoy hoy hoy
vadilEstE saiga cEsi
muMdi kALLaki baMdhAlEsi aMdakuMDA ATADistAru
A: paTTu paTTi jata kaTTamaMTU batimAlu vETagALLu
a: veMTa veMTa tippiMcukuMTU ATADu mAyalELLu
A: tADO pEDO tElE dAkA gillikayya mADitE
kilimirE kilimirE kilimirE hE        ||naDumu||
 
Click here to hear the song
ప/అ: నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
ఆ: గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే
అ: ఒప్పుల కుప్పలో ఉప్పెన తగ్గేలా
ఆ: పోకిరి గిత్తలో దూకుడు ఆగేలా
అ: జడివానలా ఈడు చెలరేగితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే        ||నడుము||
చ/అ: అందాల అమ్మకూచి హొయ్ హొయ్ హొయ్
నకరాల నంగనాచి
ఆరు బయటే ఊరేగించే జారు పైటే ఆడే దోబూచీ
ఆ: కోణంగి కొండముచ్చి హొయ్ హొయ్ హొయ్
కరువార తొంగిచూచి
కైపు రెచ్చి కంగారొచ్చి పాడు పేచీ పెంచకు శృతి మించీ
అ: కాస్త వుంచి మరికాస్త దాచి కవ్వించి నవ్వుతుంటే
ఆ: అంతా దోచి అంతే చూసే కొంటె ఊపు రేపితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే        ||నడుము||
చ/అ: తొలిసారి మితిమీరి హొయ్ హొయ్ హొయ్
తరువాత బ్రతిమాలి
జాలివేసే దాకా ఎన్ని కాళ్ళ బేరాలైనా చేస్తారు
అ: మొదటేమో బెట్టు చేసి హొయ్ హొయ్ హొయ్
వదిలేస్తే సైగ చేసి
ముంది కాళ్ళకి బంధాలేసి అందకుండా ఆటాడిస్తారు
ఆ: పట్టు పట్టి జత కట్టమంటూ బతిమాలు వేటగాళ్ళు
అ: వెంట వెంట తిప్పించుకుంటూ ఆటాడు మాయలేళ్ళు
ఆ: తాడో పేడో తేలే దాకా గిల్లికయ్య మాడితే
కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే        ||నడుము||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment