Sunday, July 26, 2020

Lahiri lahiri lahiri lo » Kallaloki kallu petti      లాహిరి లాహిరి లాహిరి లో » కళ్ళలోకి కళ్ళు పెట్టి

July 26, 2020 Posted by Publisher , No comments
Song » Kallaloki kallu petti / కళ్ళలోకి కళ్ళు పెట్టి
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,  Suman / సుమన్ ,  Vineeth / వినీత్ ,Actress : Ankitha / అంకిత ,  Bhanupriya / భాను ప్రియ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Singer : Chitra / చిత్ర  ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Others
A: Ey ... kalavaramA Oy...paravaSamA...
pa/a: kaLLalOki kaLLu peTTi cUDalEkunnA...
cUDakuMDA okka nimiShaM uMDalEkunnA...
paMcadAra eMtatinnA cEduguMdaMDi...
ciMtapaMDu kAramayyi caMputOMdaMDi...
A. adErA prEmaMTE kannA..
edaMtA  vyApiMci nIduMpateMcE prEmA prEmA prEmA 

... ||kaLLalOki||
calicali gAlullO veccaga uMTOMdA..
eMDanu cUstE cali vEstOMdA...
eduruga nuvvunnA virahaM puDutOMdi
E nijamainA kalagA uMdi..
visugEdO kaligiMdi ...digulEdO perigiMdi...
asalEdO jarigiMdi... matikAstA pOyiMdi...
A. adErA prEmaMTE cinnA
edEdO cEsina nIkoMpamuMcE prEmA prEmA prEmA... 

||kaLLalOki||
ciTapaTa cinukullO pADipADiguMTOMdA...
cinukE nIku goDugayyiMdA..
nidduralO unnA melakuvalA uMdi...
melakuvalOnE  sRuha lEkuMdi...
cUpEmO cediriMdi ... mATEmO vaNikiMdi..
 .aDugasalE  paDanaMdi ... kuDi^^eDamai  pOyiMdi...
A:  adErA prEmaMTE baccA...
alAgE vEdhiMci nI aMtacUsE prEmA  prEmA prEmA ...    


||kaLLalOki||
 
 
Click here to hear the song
ఆ: ఏయ్ ... కలవరమా ఓయ్...పరవశమా...
ప/అ: కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా...
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా...
పంచదార ఎంతతిన్నా చేదుగుందండి...
చింతపండు కారమయ్యి చంపుతోందండి...
ఆ. అదేరా ప్రేమంటే కన్నా..
ఎదంతా  వ్యాపించి నీదుంపతెంచే ప్రేమా ప్రేమా ప్రేమా ... ||కళ్ళలోకి||
చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా..
ఎండను చూస్తే చలి వేస్తోందా...
ఎదురుగ నువ్వున్నా విరహం పుడుతోంది
ఏ నిజమైనా కలగా ఉంది..
విసుగేదో కలిగింది ...దిగులేదో పెరిగింది...
అసలేదో జరిగింది... మతికాస్తా పోయింది...
ఆ. అదేరా ప్రేమంటే చిన్నా
ఎదేదో చేసిన నీకొంపముంచే ప్రేమా ప్రేమా ప్రేమా... ||కళ్ళలోకి||
చిటపట చినుకుల్లో పాడిపాడిగుంటోందా...
చినుకే నీకు గొడుగయ్యిందా..
నిద్దురలో ఉన్నా మెలకువలా ఉంది...
మెలకువలోనే  సృహ లేకుంది...
చూపేమో చెదిరింది ... మాటేమో వణికింది..
 .అడుగసలే  పడనంది ... కుడిఎడమై  పోయింది...
ఆ:  అదేరా ప్రేమంటే బచ్చా...
అలాగే వేధించి నీ అంతచూసే ప్రేమా  ప్రేమా ప్రేమా ...    ||కళ్ళలోకి||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment