Tuesday, July 21, 2020

Ladies Tailor » Porabaatidi      లేడీస్ టైలర్ » పొరబాటిది

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Porabaatidi / పొరబాటిది

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Archana (old) / అర్చన (old) ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,  Sree ramachandra / శ్రీ రామచంద్ర  ,Song Category : Others
pallavi:

porabATidi taTabATidi guMjIlEtIseyyanA 2

EdO pApaM pasivAN#0C4D;ni jAlicUpi vadalaMDi manniMcaMDi

ati telivitO matipOyEnA nI vEShaM nAmuMdarA 2

valanu korikE cEpa nEnu...

eranu cUsi mOsapOnu

vekilivEShAlu mudiripOtEnu asalu pAThAlu nErpagA

yamuDilA vADu venaka vunnADu telusunA teliyajeppanA

vaddu vaddu bAbOy tappukAy tallOy

ceMpalEsukuMTA gODakurcI vEstA

monnanE nEnu kaLLutericAnu

iMtalO nannu bUcADiki icceyaku

ati telivitO matipOyEnA nI vEShaM nAmuMdarA 2

pOni pApaM anukuMTE tanuvE mudiriMdE mariyAdEnA pora
caraNaM:

viluva telisE vetiki cErA

bratuku nItO muDinivEsA

dariki cErAnu varamu vEDAnu karuNatO dAri cUpavA

manasulO mATa telusukOvammA celimitO kalimi kuriyavA

cinnavADa ninnu nammutAnu lEvOyi

allareMduku iMkA pallakini tEvOyi

kOtivEShAlu mAnitE cAlu

ninnu vennaMTE vuMTAnu EnADu pora
పల్లవి:

పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా 2

ఏదో పాపం పసివాణ్్ని జాలిచూపి వదలండి మన్నించండి

అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా 2

వలను కొరికే చేప నేను...

ఎరను చూసి మోసపోను

వెకిలివేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా

యముడిలా వాడు వెనక వున్నాడు తెలుసునా తెలియజెప్పనా

వద్దు వద్దు బాబోయ్ తప్పుకాయ్ తల్లోయ్

చెంపలేసుకుంటా గోడకుర్చీ వేస్తా

మొన్ననే నేను కళ్ళుతెరిచాను

ఇంతలో నన్ను బూచాడికి ఇచ్చెయకు

అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా 2

పోని పాపం అనుకుంటే తనువే ముదిరిందే మరియాదేనా పొర
చరణం:

విలువ తెలిసే వెతికి చేరా

బ్రతుకు నీతో ముడినివేసా

దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా

మనసులో మాట తెలుసుకోవమ్మా చెలిమితో కలిమి కురియవా

చిన్నవాడ నిన్ను నమ్ముతాను లేవోయి

అల్లరెందుకు ఇంకా పల్లకిని తేవోయి

కోతివేషాలు మానితే చాలు

నిన్ను వెన్నంటే వుంటాను ఏనాడు పొర

0 comments:

Post a Comment