Sunday, July 19, 2020

Ladies Tailor » Hayammaa Hayammaa      లేడీస్ టైలర్ » హాయమ్మా హాయమ్మా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Hayammaa Hayammaa / హాయమ్మా హాయమ్మా

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Archana (old) / అర్చన (old) ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
hAyammA hAyammA hAyammA  4

aMdAla baMdhaMlO vuMdAmA AnaMdaM aMdukuMdAmA

baMgAru svapnAlu kaMdamA kaugiLLu paMcukuMdAmA

OyammA OyammA  OyammA  4

siMgAri gaMgallE poMgenu kaMgArai guMDe kuMgenu

SRuMgAra raMgAna cikkenu raMgELi nIkE dakkenu
caraNaM:

darahAsamai nI adharAlapainE

uMDammA uMDammA uMDammA

ciravAsamuMDE saraLAkShi nEnE

aunammA aunammA  aunammA 

nanu cUDu

sayyamma sayyamma

manuvADu

sayyamma sayyamma

alivENi

nAdamma nAdamma

kalavANi 

nIvamma nIvamma

nInugAnE edanadilO alajaDi EdO suDitirigE

nIvE jatavaitE kala tIrEnu IvELa hAyammA
caraNaM:

madilOni bAla eduraina vELa 

hAyammA hAyammA hAyammA

padahAruvELa madirAculElA

hAyammA hAyammA hAyammA

muripAlu

hAyammA hAyammA

saradAlu

hAyammA hAyammA

sarasAlu

hAyammA hAyammA

sagapAlu

hAyammA hAyammA

taruNaM ninnE pilicEnurA taruNaM nEDE kudirEnurA

EDu janmAla nI jODu nEnErA  hAyammA
హాయమ్మా హాయమ్మా హాయమ్మా  4

అందాల బంధంలో వుందామా ఆనందం అందుకుందామా

బంగారు స్వప్నాలు కందమా కౌగిళ్ళు పంచుకుందామా

ఓయమ్మా ఓయమ్మా  ఓయమ్మా  4

సింగారి గంగల్లే పొంగెను కంగారై గుండె కుంగెను

శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను
చరణం:

దరహాసమై నీ అధరాలపైనే

ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా

చిరవాసముండే సరళాక్షి నేనే

ఔనమ్మా ఔనమ్మా  ఔనమ్మా 

నను చూడు

సయ్యమ్మ సయ్యమ్మ

మనువాడు

సయ్యమ్మ సయ్యమ్మ

అలివేణి

నాదమ్మ నాదమ్మ

కలవాణి 

నీవమ్మ నీవమ్మ

నీనుగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే

నీవే జతవైతే కల తీరేను ఈవేళ హాయమ్మా
చరణం:

మదిలోని బాల ఎదురైన వేళ 

హాయమ్మా హాయమ్మా హాయమ్మా

పదహారువేళ మదిరాచులేలా

హాయమ్మా హాయమ్మా హాయమ్మా

మురిపాలు

హాయమ్మా హాయమ్మా

సరదాలు

హాయమ్మా హాయమ్మా

సరసాలు

హాయమ్మా హాయమ్మా

సగపాలు

హాయమ్మా హాయమ్మా

తరుణం నిన్నే పిలిచేనురా తరుణం నేడే కుదిరేనురా

ఏడు జన్మాల నీ జోడు నేనేరా  హాయమ్మా

0 comments:

Post a Comment