Sunday, July 19, 2020

Ladies Tailor » Gopi Lola Nee Paalu      లేడీస్ టైలర్ » గోపీలోల నీ పాల

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Gopi Lola Nee Paalu / గోపీలోల నీ పాల

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Archana (old) / అర్చన (old) ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

gOpIlOla nI pAla paDDamurA

lIlAlola allADutunnAmurA

cannIrulO vunnAmurA cinnArulaM manniMcarA

BAmA BAmA tIrAnni cErAlammA

paruvEkOri ceyyEtti mokkalammA

aMdAka mI aMdAlaku A dikkulE dikkammAlu gOpIlOla
caraNaM:

kRuShNA kRuShNA kRuShNA kRuShNA 2

macca macca  macca  macca    kRuShNA

jAlimAlina IgAli tEripAra cUsi ciMdEsE ilA

mAvimATuna dAguMTE kUtavEsi guvvalu navvE gOlA

taruNilO karuNatO mOkShaMcUpE kiraNamai nilicAnE

tanuvulO puTTEmAyanu telupagA pilicAnE

mOkShaM kanna mAnaM minna    gOpIlOla


caraNaM: 

vADipOni sirulennO pUlupUcETi komma remma gumma

nEnukOrE A tAra Edi mIlOna BAmA BAmA  BAmA 

tagadurA idi mari cOdyaMkAdA

sogasari gOviMdA aMdaru nIvArEgA okaritO muDivuMdA

cUsE kalalu ennO unnA

cUpE hRudayaM okaTE uMdammA  gOpIlOla
 
Click here to hear the song
పల్లవి:

గోపీలోల నీ పాల పడ్డమురా

లీలాలొల అల్లాడుతున్నామురా

చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా

భామా భామా తీరాన్ని చేరాలమ్మా

పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా

అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు గోపీలోల
చరణం:

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా 2

మచ్చ మచ్చ  మచ్చ  మచ్చ    కృష్ణా

జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా

మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా

తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే

తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే

మోక్షం కన్న మానం మిన్న    గోపీలోల


చరణం: 

వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ

నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా  భామా 

తగదురా ఇది మరి చోద్యంకాదా

సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా

చూసే కలలు ఎన్నో ఉన్నా

చూపే హృదయం ఒకటే ఉందమ్మా  గోపీలోల
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment