Sunday, July 19, 2020

Ladies Tailor » Ekkada Ekkada      లేడీస్ టైలర్ » ఎక్కడ ఎక్కడ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Ekkada Ekkada / ఎక్కడ ఎక్కడ

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Archana (old) / అర్చన (old) ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa daakkunnaavE lakkunu teccE cukka
ekkuva cikkulu peTTaka
cikkavE tappuna cakkaga
Takkuna Takkari piTTaa
ninnu paTTE deTTaa
macchuna bhaamaa - kanulaku kanaraavaa
unnaanu raavaa - nalu cerugula tirugudu mari
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa daakkunnaavE lakkunu teccE cukka
ekkuva cikkulu peTTaka
cikkavE tappuna cakkaga
Takkuna Takkari piTTaa
ninnu paTTE deTTaa



aakaaraM cUstE saripOdaMTaa 
okaTE gurutU telisEdeTTaa
aakaaraM cUstE saripOdaMTaa
okaTE gurutU telisEdeTTaa
I maMdalO E suMdarO tIyaalilE kUpI
I maMdalO E suMdarO tIyaalilE kUpI
guTTu maTTu cEsI - puTTu maccanu cUsI
Takkuna paTTEyyaali - nakkanu tokkEyyaali
porabaDi parulaku dorakaka



ekkaDa ekkaDa ekkaDa
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa daakkunnaavE lakkunu teccE cukka
ekkuva cikkulu peTTaka
cikkavE tappuna cakkaga
Takkuna Takkari piTTaa
ninnu paTTE deTTaa
macchuna bhaamaa - kanulaku kanaraavaa
unnaanu raavaa - nalu cerugula tirugudu mari
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa daakkunnaavE lakkunu teccE cukka
ekkuva cikkulu peTTaka
cikkavE tappuna cakkaga
Takkuna Takkari piTTaa
ninnu paTTE deTTaa



shrIdEvi vaaNi pashupati raaNi
edurai nilicE samayamu lEnaa
shrIdEvi vaaNi pashupati raaNi
edurai nilicE samayamu lEnaa
ellaaganI gurtiMcanU shrIdEvinI aa dEvini
ellaaganI gurtiMcanU naa dEvi EdO
gurtulu guTTuga daaci - allari peTTE vELa
evvari navvulu nammanu - guMDenu evvarikivvanu
hari hari ikamari pani sari






ekkaDa ekkaDa ekkaDa
ekkaDa ekkaDa ekkaDa
ekkaDa daakkunnaavE lakkunu teccE cukka
ekkuva cikkulu peTTaka
cikkavE tappuna cakkaga
Takkuna Takkari piTTaa
ninnu paTTE deTTaa
macchuna bhaamaa - kanulaku kanaraavaa
unnaanu raavaa - nalu cerugula tirugudu mari






 Click here to hear the song
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా - కనులకు కనరావా
ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా



ఆకారం చూస్తే సరిపోదంటా 
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఆకారం చూస్తే సరిపోదంటా
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
గుట్టు మట్టు చేసీ - పుట్టు మచ్చను చూసీ
టక్కున పట్టేయ్యాలి - నక్కను తొక్కేయ్యాలి
పొరబడి పరులకు దొరకక



ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా - కనులకు కనరావా
ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా



శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయము లేనా
శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయము లేనా
ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవిని
ఎల్లాగనీ గుర్తించనూ నా దేవి ఏదో
గుర్తులు గుట్టుగ దాచి - అల్లరి పెట్టే వేళ
ఎవ్వరి నవ్వులు నమ్మను - గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి ఇకమరి పని సరి






ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా - కనులకు కనరావా
ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి






 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment