Friday, July 24, 2020

Kurukshetram » Mrogindi Kalyana      కురుక్షేత్రం » మ్రోగింది కళ్యాణ

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Mrogindi Kalyana / మ్రోగింది కళ్యాణ

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
A A A A A..A A A A A..A haa haa..
mrOgiMdi kaLyaaNa vINaa..mrOgiMdi kaLyaaNa vINaa..
nava mOhana jIvana madhuvanilOnaa..
mrOgiMdi kaLyaaNa vINaa..



A A A..
mrOgiMdi kaLyaaNa vINaa..
nava mOhana jIvana madhuvanilOnaa..
mrOgiMdi kaLyaaNa vINaa..mrOgiMdi kaLyaaNa vINaa..



pillagaalitO nEnaMdiMcina pilupulE vinnaavO..
nIlimabbupainE liKiyiMcina lEKalaMdukunnaavO??
aa lEKalE vivariMcagaa..rasalEKalE udayiMcagaa..



aa lEKalE vivariMcagaa..rasalEKalE udayiMcagaa..



kala variMci..kavariMci..
kala variMci..kavariMci..
pulakita tanulata ninu cErukOgaa!!



mrOgiMdi kaLyaaNa vINaa..mrOgiMdi kaLyaaNa vINaa..



matsa kOkilalu muttaiduvulai maMgaLa gItaalu paaDagaa..
mayuraaMganalu aaTaveladulai layala harulapai aaDagaa..
naa yOgamE PaliyiMcagaa..aa daivamE karuNiMcagaa..
naa yOgamE PaliyiMcagaa..aa daivamE karuNiMcagaa..



sumasharuDE purOhituDai..sumasharuDE purOhituDai..
shubhamuhUrtamE nirNayiMcagaa!!






mrOgiMdi kaLyaaNa vINaa..mrOgiMdi kaLyaaNa vINaa..
nava mOhana jIvana madhuvanilOnaa..
mrOgiMdi kaLyaaNa vINaa..mrOgiMdi kaLyaaNa vINaa..



 
Click here to hear the song
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..



ఆ ఆ ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..



పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో..
నీలిమబ్బుపైనే లిఖియించిన లేఖలందుకున్నావో??
ఆ లేఖలే వివరించగా..రసలేఖలే ఉదయించగా..



ఆ లేఖలే వివరించగా..రసలేఖలే ఉదయించగా..



కల వరించి..కవరించి..
కల వరించి..కవరించి..
పులకిత తనులత నిను చేరుకోగా!!



మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..



మత్స కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా..
మయురాంగనలు ఆటవెలదులై లయల హరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా..ఆ దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా..ఆ దైవమే కరుణించగా..



సుమశరుడే పురోహితుడై..సుమశరుడే పురోహితుడై..
శుభముహూర్తమే నిర్ణయించగా!!






మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment