Monday, July 6, 2020

Kumari 21f » Meghalu lekunna కుమారి 21f » మేఘాలు లేకున్నా

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Meghalu lekunna / మేఘాలు లేకున్నా
Song Details:Actor : Raj Tarun / రాజ్ తరుణ్ ,Actress : Habah Patel / హెబా పటేల్ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్  ,  Sree Mani / శ్రీ మణి,Singer : Yazin Nizar / యాసిన్ నిసార్,Song Category : Love & Romantic Songs
mEGAlu lEkunnA
nA paina I vAna
rAgAlu tIsE nIvallEnA
E gAli lEkunnA
nE tElipOtunnA
I mAyalannI nIvallEnA
veLLE dArilO lEDE caMdruDE
ayinA vennelE
adi nI allarEnA ...
O ceTTu nIDanainA lEnE
paina pUla vAnA  // mEGAlu // 
kOpamuMTE nErugA
cUpakuMDA ilA
rAtiraMtA niddurE
pADu cEstE elA
nEramuMTE sUTigA
ceppakuMDA ilA
mElukunna kalalatO
vEstAvugA saMkelA
pUTa PUTa polamArutuMTe
asaliMta jAli lEdA
nEnu gAka mari nEla mIda
talicETi pEru lEdA
kShaNamainA nilabaDanistE
nIku UsipOdA  // mEGAlu //
mATalOnA lEdugA
muddu ceppE nijaM
cUpulOnA lEdugA
sparSa ceppE nijaM
saigalOnA lEdugA
gilli ceppE nijaM
navvu kannA nAkilA
nI paMTi gATE nijaM
kiMda mIda paDi rAsukunna
padi kAgitAla kavita A A A
eMtakaina adi AnadaMTa
oka kaugiliMta eduTa A A A
O O O mana madhya dAraM kainA
dAri eMdukaMTA A A A
mEGAlu lEkunnA
nA paina I vAna
rAgAlu tIsE nIvallEnA
E gAli lEkunnA
nE tElipOtunnA
I mAyalannI nI vallEnA
O O O O
మేఘాలు లేకున్నా
నా పైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
ఏ గాలి లేకున్నా
నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీవల్లేనా
వెళ్ళే దారిలో లేడే చంద్రుడే
అయినా వెన్నెలే
అది నీ అల్లరేనా ...
ఓ చెట్టు నీడనైనా లేనే
పైన పూల వానా  // మేఘాలు // 
కోపముంటే నేరుగా
చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే
పాడు చేస్తే ఎలా
నేరముంటే సూటిగా
చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో
వేస్తావుగా సంకెలా
పూట ఫూట పొలమారుతుంటె
అసలింత జాలి లేదా
నేను గాక మరి నేల మీద
తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే
నీకు ఊసిపోదా  // మేఘాలు //
మాటలోనా లేదుగా
ముద్దు చెప్పే నిజం
చూపులోనా లేదుగా
స్పర్శ చెప్పే నిజం
సైగలోనా లేదుగా
గిల్లి చెప్పే నిజం
నవ్వు కన్నా నాకిలా
నీ పంటి గాటే నిజం
కింద మీద పడి రాసుకున్న
పది కాగితాల కవిత ఆ ఆ ఆ
ఎంతకైన అది ఆనదంట
ఒక కౌగిలింత ఎదుట ఆ ఆ ఆ
ఓ ఓ ఓ మన మధ్య దారం కైనా
దారి ఎందుకంటా ఆ ఆ ఆ
మేఘాలు లేకున్నా
నా పైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
ఏ గాలి లేకున్నా
నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ ఓ ఓ ఓ

0 comments:

Post a Comment