Sunday, July 5, 2020

Kulagotralu » Chilipi kanula      కులగోత్రాలు » చిలిపికనుల

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Chilipi kanula / చిలిపికనుల
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

cilipikanula tIyani celikADa

nI nIDanu nilupukoMdurA...

nilupukoMdurA velgula mEDa

nIlikurula vannela javarAla

nI kaugiTa nilupukoMdunE pUla uyyAla
caraNaM:

kanula muMdu alalu poMgenu 

O....

manasulOna kalalu paMDenu

alalE kalalai

kalalE alalai     2

giligiMtalu salupasAgenu              cilipi
caraNaM:

 koMDalu kOyani pilicinavi 

A....

guMDelu hOyani palikinavi    2

kOrikalannI bArulu tIri

guvvalugA egarutunnavi           nIlikurula
caraNaM:

jagamu maraci ADukoMdamA 

A...

praNayagAti pADukoMdamA

niMgInElA kalisina cOTa  2

nIvu nEnu cErukoMdamA     cilipi
 

Click here to hear the song
పల్లవి:

చిలిపికనుల తీయని చెలికాడ

నీ నీడను నిలుపుకొందురా...

నిలుపుకొందురా వెల్గుల మేడ

నీలికురుల వన్నెల జవరాల

నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
చరణం:

కనుల ముందు అలలు పొంగెను 

ఓ....

మనసులోన కలలు పండెను

అలలే కలలై

కలలే అలలై     2

గిలిగింతలు సలుపసాగెను              చిలిపి
చరణం:

 కొండలు కోయని పిలిచినవి 

ఆ....

గుండెలు హోయని పలికినవి    2

కోరికలన్నీ బారులు తీరి

గువ్వలుగా ఎగరుతున్నవి           నీలికురుల
చరణం:

జగము మరచి ఆడుకొందమా 

ఆ...

ప్రణయగాతి పాడుకొందమా

నింగీనేలా కలిసిన చోట  2

నీవు నేను చేరుకొందమా     చిలిపి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment