Friday, July 10, 2020

Kulagotralu » Ayyayyo chetilo      కులగోత్రాలు » అయ్యయ్యో చేతిలో

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Ayyayyo chetilo / అయ్యయ్యో చేతిలో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,  Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
pallavi :

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae

anupallavi :

unnadi kaastaa ooDiMdi sarva maMgaLaM paaDiMdi

unnadi kaastaa ooDiMdi sarva maMgaLaM paaDiMdi

peLlaaM meLlO nagalatO sahaa tirukshavaramai pOyiMdi

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae
charaNaM : 1

aa mahaa mahaa nalamahaaraajukae tappalaedu bhaayee

OTami tappalaedu bhaayee

mari nuvu cheppalaedu bhaayee

adi naa tappugaadu bhaayee

telivi takkuvaga cheeTla paekalO debba tiMTivOyee

baaboo nibbariMchavOyee

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae
charaNaM : 2

niluvu dOpiDee daevuDikichchina phalitaM dakkaedi

eMtO puNyaM dakkaedi

gOviMdaa... gOviMdaa...

niluvu dOpiDee daevuDikichchina phalitaM dakkaedi

eMtO puNyaM dakkaedi

chakkera poMgali chikkaedi

elakshanlalO kharchupeDitae eM.el^.e dakkaedi

manaku aMtaTi lakkaedi

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae
charaNaM : 3

gelupoo OTami daivaadheenaMcheyyi tiragavachchu

maLLee aaDi gelvavachchu

iMkaa peTTubaDevaDichchu

illu kudava chaerchavachchu

Chaansu tagilitae ee debbatO mana karuvu teeravachchu

pOtae... anubhavammu vachchu

chivaraku jOle kaTTavachchu

ayyayyO chaetilO Dabbulu pOyenae

ayyayyO jaebulu khaaLee aayanae
 
Click here to hear the song
పల్లవి :

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

అనుపల్లవి :

ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది

ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది

పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
చరణం : 1

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ

ఓటమి తప్పలేదు భాయీ

మరి నువు చెప్పలేదు భాయీ

అది నా తప్పుగాదు భాయీ

తెలివి తక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ

బాబూ నిబ్బరించవోయీ

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
చరణం : 2

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

గోవిందా... గోవిందా...

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

చక్కెర పొంగలి చిక్కేది

ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఎ దక్కేది

మనకు అంతటి లక్కేది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
చరణం : 3

గెలుపూ ఓటమి దైవాధీనంచెయ్యి తిరగవచ్చు

మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు

ఇల్లు కుదవ చేర్చవచ్చు

ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు

పోతే... అనుభవమ్ము వచ్చు

చివరకు జోలె కట్టవచ్చు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment