Monday, July 20, 2020

Kshana Kshanam » Kingulaa Kanipisthunnadu      క్షణ క్షణం » కింగులా కనిపిస్తున్నాడు

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kingulaa Kanipisthunnadu / కింగులా కనిపిస్తున్నాడు

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sridevi / శ్రీదేవి ,Song Category : Devotional Songs
kiMgulaa kanipistunnaaDu mari vaMgi vaMgi daMDaaleMduku peDutunnaaDu

Emaa saradaa gammattuga lEdaa Emaa saradaa

raajainaa raaraajainaa manI unna manamuMdu salaaM koTTavalasiMdE

I Tippu debba tagiliMdaMTE bOrlaa paDavalasiMdE

paisaa uMTE parugettukuraaraa paramaatmainaa

kO aMTE.. kOTi dorlukuMTU vastuMdi koMDamIdi kOti

taMdattaradaa taMdattaradaadaa taMdattaradaa 

taMdattaradaadaa taMdattaradaa 



OyabbO...mayasabhalaa yamaaga uMdi Emi maayalOkamidi

accatelugulO aidu taarala pUTakuLLa illu

mEkappEsi marO baaShalO Paiv sTaar aMTaaru-Ca

yas, Du yu haav enI risarvEShan ? ayyayyO lEdE

vel kam saar vel kam lEDI

wi aar glaaD Tu haav yu hiyar

Tu sarv yu Ij avar plejar

reparepalaaDE raMgu kaagitaM EmiTadi

dEvuLLainaa dEvullaaDE aMta mahatyaM EmuMdi

shrI lakShmIdEvi swahastaMtO saMtakaM cEsina patraM

evarakkaDa aMTE cittaM aMTuMdi lOkaM mottaM

cekkaMTaaru dInni saar, kIs saar

kO aMTE.. kOTi dorlukuMTU vastuMdi koMDamIdi kOti



vaav..ayyayyO ai kaanT biliv iT

ayyabaabOy gadaa idi swargamEmO kadaa idi

paisaallO pavar idi pannITi Shavar idi

kaasu muMdu gaalainaa kaMDiShan lO uMTuMdi

paikaMtO prapaMcamaMtaa paDaggadiki vastuMdi

mabbulatO parupulu kuTTI paala nurugu duppaTi cuTTi

parici uMcina paanupu cUstE mElukOvaa kalalannI

taMdattaradaa taMdattaradaadaa taMdattaradaa 

taMdattaradaadaa taMdattaradaa 

taMdattaradaadaa taMdattaradaa
కింగులా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు

ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా

రాజైనా రారాజైనా మనీ ఉన్న మనముందు సలాం కొట్టవలసిందే

ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే

పైసా ఉంటే పరుగెత్తుకురారా పరమాత్మైనా

కో అంటే.. కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి

తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా 

తందత్తరదాదా తందత్తరదా 



ఓయబ్బో...మయసభలా యమాగ ఉంది ఏమి మాయలోకమిది

అచ్చతెలుగులో ఐదు తారల పూటకుళ్ళ ఇల్లు

మేకప్పేసి మరో బాషలో ఫైవ్ స్టార్ అంటారు-ఛ

యస్, డు యు హావ్ ఎనీ రిసర్వేషన్ ? అయ్యయ్యో లేదే

వెల్ కమ్ సార్ వెల్ కమ్ లేడీ

వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు హియర్

టు సర్వ్ యు ఈజ్ అవర్ ప్లెజర్

రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది

దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్యం ఏముంది

శ్రీ లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం

ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం

చెక్కంటారు దీన్ని సార్, కీస్ సార్

కో అంటే.. కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి



వావ్..అయ్యయ్యో ఐ కాన్ట్ బిలివ్ ఇట్

అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది

పైసాల్లో పవర్ ఇది పన్నీటి షవర్ ఇది

కాసు ముందు గాలైనా కండిషన్ లో ఉంటుంది

పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది

మబ్బులతో పరుపులు కుట్టీ పాల నురుగు దుప్పటి చుట్టి

పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ

తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా 

తందత్తరదాదా తందత్తరదా 

తందత్తరదాదా తందత్తరదా

0 comments:

Post a Comment