Song » Chali Champutunna Chamakkulo / చలి చంపుతున్న చమక్కులో
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
shraavaNa vINa swaagataM swaraala velluva vel kam lEta viribaala navvammaa aanaMdaMlO juMbaayE haaguMbahEya juMbaayE aaguMbahEya juMbaayE haaguMbahEya haigO haigO haigO hahai juMbaayE haaguMbahEya juMbaayE haaguMbahEya juMbaayE haaguMbahEya haigO haigO haigO hahai cali caMputunna camakkulO celi ceMtakocciMdi juMbaayE haaguMbahE aa juMbaayE haaguMbahE celi ceMtakoccE taLukkulO gili giMtagicciMdi juMbaayE haaguMbahEya juMbaayE haaguMbahEya vayasaaganidi rEginadi sarasamulOna calidaaganidi rEginadi sarasaku raanaa kala tIradulE telavaaradulE idi cakkani cikkani cekkiligili cali caMputunna camakkulO celi ceMtakocciMdi juMbaayE haaguMbahE celi ceMtakoccE taLukkulO gili giMtagicciMdi juMbaayE haaguMbahE aMdistunnaa vagarE cirucigurE toDigE ciMdistunna sirulE magasirulE aDigE rammaMTunnaa edalO tummedalE palikE JummaMTunna kalalO vennelalE cilikE galagalamani taragala taragani kala kadilina kathalivilE kalakalamani kulukula alasulugani cilikina sudhalivilE celuvanigani kaluvala celuvulu gani niluvani manasidilE aluperugani alarula alanugani talapulu telipina valapula gelupidilE talapaDakika tappadulE hE..hE.. cali caMputunna camakkulO celi ceMtakocciMdi juMbaayE haaguMbahE celi ceMtakoccE taLukkulO gili giMtagicciMdi juMbaayE haaguMbahE UkoTTiMdi aDavE mana goDavE viMTU jOkoTTiMdi oDilO uravaDulEkaMTU immaMTuMdi EdO EdEdO manasu temmaMTuMdi eMtO nIkaMtaa telusu aravirisina talapulu kurisenu kala kalasina manasulalO purivirisina valapulu telipenu katha pilupula malupulO eda kosaraga visirenu madhuvula vala adirina pedavulalO jata kudaraga musirenu alakala ala cilakala palukulu cilikina cinukulalO tolakari cirujallulalO cali caMputunna camakkulO celi ceMtakocciMdi juMbaayE haaguMbahE aa juMbaayE haaguMbahE celi ceMtakoccE taLukkulO gili giMtagicciMdi juMbaayE haaguMbahEya juMbaayE haaguMbahEya vayasaaganidi rEginadi sarasamulOna calidaaganidi rEginadi sarasaku raanaa kala tIradulE telavaaradulE idi cakkani cikkani cekkiligili cali caMputunna camakkulO celi ceMtakocciMdi juMbaayE haaguMbahE celi ceMtakoccE taLukkulO gili giMtagicciMdi juMbaayE haaguMbahE aa juMbaayE haaguMbahE juMbaayE haaguMbahE aa juMbaayE haaguMbahE juMbaayE haaguMbahE juMbaayE haaguMbahE
శ్రావణ వీణ స్వాగతం స్వరాల వెల్లువ వెల్ కమ్ లేత విరిబాల నవ్వమ్మా ఆనందంలో జుంబాయే హాగుంబహేయ జుంబాయే ఆగుంబహేయ జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ వయసాగనిది రేగినది సరసములోన చలిదాగనిది రేగినది సరసకు రానా కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చెక్కిలిగిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాయే హాగుంబహే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది జుంబాయే హాగుంబహే అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే అలుపెరుగని అలరుల అలనుగని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే తలపడకిక తప్పదులే హే..హే.. చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాయే హాగుంబహే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది జుంబాయే హాగుంబహే ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు అరవిరిసిన తలపులు కురిసెను కల కలసిన మనసులలో పురివిరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులో ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ వయసాగనిది రేగినది సరసములోన చలిదాగనిది రేగినది సరసకు రానా కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చెక్కిలిగిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది జుంబాయే హాగుంబహే చెలి చెంతకొచ్చే తళుక్కులో జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
0 comments:
Post a Comment