Sunday, July 19, 2020

Kshana Kshanam » Ammaayi muddu ivvandhe      క్షణ క్షణం » అమ్మాయి ముద్దు ఇవ్వందే

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Ammaayi muddu ivvandhe / అమ్మాయి ముద్దు ఇవ్వందే

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
tana nana nana tanananana nananana

tana nana nana ta ta ta

tana nana nana tanananana nananana

tana nana nana ta ta ta

ammaayi muddu ivvaMdE I rEyi tellavaaranivvanaMtE

abbaayi nI muddu celliMcitE ammammammO goDavalE

muddimaMdi bugga vaddaMTU aDDaM raakE nuvvu  siggulEni siggaa

muddiMmaMTE bugga aggelle vastE aagEdeTTaa haddu poddu vaddaa



mOju lEdanaku uMdanukO iMdarilO elaa manaku

mOgi pommanakU cIkaTilO iddaramE unnaamanukO

cUDadaa.ha sahiMcani vennela haa haa haa

dahiMcina kannula kaLLu mUsEsukO haayigaa



ammaayi muddu ivvaMdE I rEyi tellavaaranivvanaMtE



paaripOnu kadaa adisarE asalu katha avvaali kadaa

Edi aa saradaa anniTiki siddapaDE vaccaanu kadaa

aMdukE aTU iTU cUDaku suKaalanu vIDaku

toMdarEmuMdilE viMduku



muddimaMdi bugga vaddaMTU aDDaM raakE nuvvu  siggulEni siggaa

muddiMmaMTE bugga aggelle vastE aagEdeTTaa haddu poddu vaddaa

ammaayi muddu ivvaMdE I rEyi tellavaaranivvanaMtE

abbaayi nI muddu celliMcitE ammammammO goDavalE

muddimaMdi bugga vaddaMTU aDDaM raakE nuvvu  siggulEni siggaa

muddiMmaMTE bugga aggelle vastE aagEdeTTaa haddu poddu vaddaa
తన నన నన తనననన నననన

తన నన నన త త త

తన నన నన తనననన నననన

తన నన నన త త త

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే

అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు  సిగ్గులేని సిగ్గా

ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా



మోజు లేదనకు ఉందనుకో ఇందరిలో ఎలా మనకు

మోగి పొమ్మనకూ చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో

చూడదా.హ సహించని వెన్నెల హా హా హా

దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా



అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే



పారిపోను కదా అదిసరే అసలు కథ అవ్వాలి కదా

ఏది ఆ సరదా అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా

అందుకే అటూ ఇటూ చూడకు సుఖాలను వీడకు

తొందరేముందిలే విందుకు



ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు  సిగ్గులేని సిగ్గా

ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే

అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు  సిగ్గులేని సిగ్గా

ముద్దింమంటే బుగ్గ అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా

0 comments:

Post a Comment