
Song » Sangeetham Madhura / సంగీతం మధుర
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
Vijaya Bhaskar / విజయ భాస్కర్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : saMgeetaM madhura saMgeetaM saMgeetaM madhura saMgeetaM talli pillala hRdaya saMkaetaM saMgeetaM madhura saMgeetaM charaNaM : 1 muddula koonala teeyani pilupae talliki kOkila gaanaM muddula koonala teeyani pilupae talliki kOkila gaanaM madilO mamatalae maMjula ravaLiga mrOgenu mOhanaraagaM saMgeetaM madhura saMgeetaM charaNaM : 2 baalapaapala aaTala paaTale ammaku kammani geetaM aakaaSaveedhula saagae guvvalu te chchae praema saMdaeSaM saMgeetaM madhura saMgeetaM charaNaM : 3 ennO nOmula paMTalu paMDi muchchaTa golupu saMtaanaM ennO nOmula paMTalu paMDi muchchaTa golupu saMtaanaM aaSaaphalamula raaSulu edalO chaesenu raaga saMchaaraM saMgeetaM madhura saMgeetaM charaNaM : 4 SObhana jeevana deepaavaLilO perigenupaavanataejaM tanivae teeraa tanayula chaera talliki taragani bhaagyaM saMgeetaM madhura saMgeetaM talli pillala hRdaya saMkaetaM saMgeetaM madhura saMgeetaM
పల్లవి : సంగీతం మధుర సంగీతం సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ సంకేతం సంగీతం మధుర సంగీతం చరణం : 1 ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగెను మోహనరాగం సంగీతం మధుర సంగీతం చరణం : 2 బాలపాపల ఆటల పాటలె అమ్మకు కమ్మని గీతం ఆకాశవీధుల సాగే గువ్వలు తె చ్చే ప్రేమ సందేశం సంగీతం మధుర సంగీతం చరణం : 3 ఎన్నో నోముల పంటలు పండి ముచ్చట గొలుపు సంతానం ఎన్నో నోముల పంటలు పండి ముచ్చట గొలుపు సంతానం ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగ సంచారం సంగీతం మధుర సంగీతం చరణం : 4 శోభన జీవన దీపావళిలో పెరిగెనుపావనతేజం తనివే తీరా తనయుల చేర తల్లికి తరగని భాగ్యం సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ సంకేతం సంగీతం మధుర సంగీతం
0 comments:
Post a Comment